నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే 15 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది

Loading...
ఒత్తిడి, ఆందోళన, బాగా లేటు గా తినడం, బాగా మొబైల్ ఫోన్లు వాడడం వలన చాలా మంది నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారు. కొన్ని రకాల మందులు వాడడం వలన కూడా ఈ నిద్ర లేమి సమస్యకు కారణం అవుతుంది.

సరిగా నిద్రపోక పోవడం వలన వచ్చే రోగాలు :- డయాబెటిస్ (షుగర్ ), గుండెకు సంబందించిన వ్యాధులు, హై బీపీ, శరీర బరువు పెరగడం. 
ఈ అరటిపండు టీ తో నిద్ర లేమి సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. 
అరటిపండు టీ తయారు చేసుకునే విధానం :-
మంచి 2 అరటిపళ్ళను తీసుకుని మొదలు చివర కట్ చేసి ఒక గిన్నె లో వేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్కను, తగినంత నీరు పోసి 10 నిమిషాలు బాగా మరిగించండి. వాటిని మొత్తం వడపోసి ఈ టీ ని ఒక కప్ పడుకునే ముందు తాగండి.

అరటిపండు తొక్క లో పోటాషియం మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి నిద్ర పట్టటానికి సహాయం చేస్తాయి. నిద్రలో ఎటువంటి ఆటకం కలగకుండా ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...