ఈ అధ్బుతమైన పానీయం తాగడం వలన 6 రోజుల్లో ఖచ్చితంగా బరువు తగ్గుతారు

Loading...
ఈ అధ్బుతమైన పానీయం తాగడం వలన బరువు కచ్చితంగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యం గా అనిపించినా ఇది నిజం.

కావలసినవి:
• నీళ్ళు-8 గ్లాసులు
• అల్లం -1 టేబుల్ స్పూన్( తరిగినది)
• కీర దోసకాయ-1 (మీడియం)
• నిమ్మకాయ-1
• పుదీనా ఆకులు-12

తయారుచేసే విధానం: ముందుగా కీర దోసకాయ తీసుకుని తొక్క ను తీసి సన్నగా తరగాలి. దానిలో నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఇప్పుడు విడిగా వేరే ప్లేట్ ని తీసుకొని 12 పుదీన ఆకులని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. అన్నిటినీ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం తో బాగా కలిపి రాత్రంతా నానపెట్టాలి. ఉదయం లేవగానే 8 గ్లాసుల నీళ్ళు ఆ మిశ్రమం లో కలపాలి. దాహం వేసినప్పుడల్లా ఇది కొంచెం కొంచెం తాగుతూ మొత్తం 8 గ్లాసులు ఒక రోజులో తాగేయాలి. ఇలా రోజూ ఈ పానీయాన్ని తాగుతూ ఉంటే 6 రోజుల్లో ఖచ్చితంగా బరువు తగ్గుతారు అని నిపుణులు చెప్తున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...