పోర్న్ వీడియోస్ చూసేవాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు

పోర్న్ సినిమాలు చూసే ప్రతి ఒక్కరి మదిలో ఓ ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. అందులోని వ్యక్తి స్కలనం కాకుండా అంత సేపు ఎలా సెక్స్ చేయగలుగుతున్నాడు? పురుషాంగం అంత సేపు నిజంగానే గట్టిగా ఉంటుందా? వారి సీక్రెట్ ఏమిటీ? అందుకు వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారా? వయాగ్ర వాడతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి. దీని వెనుక గల రహస్యాలను పోర్న్ స్టార్లు పీటర్ నార్త్, క్రిస్టోఫర్, థామస్ బయటకు వెళ్లడించారు.

‘హార్డ్’గా ఉండటం కష్టమే: పురుషాంగం అంతసేపు గట్టిగా ఉంచడం చాలా కష్టమైన పని అని పీటర్ తెలిపాడు. ఎంతటి పోర్న్ స్టారయిన ఎక్కువ సేపు తన పురుషాంగాన్ని స్కలనం కాకుండా, హార్డ్‌గా ఉంచడం సాధ్యం కాదు. కేవలం వీడియో కోసమే కాకుండా, ఫొటోలు కోసం కూడా స్కలనం కాకుండా పురుషాంగం గట్టిగా ఉంచాల్సి వస్తుంది. పోర్న్ స్టార్స్ అవుదామని కలలుగనే చాలా మంది అబ్బాయిలు. మొదటి పరీక్షలోనే విఫలమవుతారు.

చాలామంది పిల్స్ వాడతారు: చాలామంది పోర్న్ స్టార్లు స్కలనం త్వరగా కాకుండా ఉండేందుకు పిల్స్ వాడతారు. మరికొందరు ఇంజక్షన్లు వాడతారు. కొంతమంది పురుషాంగం పోలిన పంపులను ఇంప్లాంట్ (శస్త్రచికిత్స ద్వారా గట్టిగా కనపడేలా పంపులు అమర్చడం) చేసుకున్నారు. పిల్స్ వేసుకుని ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల పురుషాంగాలు రాపిడికి గురయ్యి దద్దర్లు కూడా ఏర్పడతాయి.

పిల్స్ వల్ల నష్టాలే ఎక్కువ: పురుషాంగం గట్టిపడే పిల్స్ లేదా వయాగ్ర వల్ల అప్పటికప్పుడు ఉపయోగం ఉన్నా.. భవిష్యత్తులో అవి చాలా ప్రమాకరం. వాటి డోస్ ఎక్కువైతే గుండె పోటు వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వికారం, వాంతులు ఏర్పడతాయి. గుండె లయ తప్పుతుంది. కొంతమంది పూర్తికి చూపు కోల్పోయి అంధులు అవుతారు. చెవిటితనంగా కూడా వస్తుంది.

క్రిస్టోఫర్ అనే మరో పోర్న్ స్టార్ మాట్లాడుతూ.. ‘‘నా పురుషాంగం గట్టిపడేందుకు ఓ డ్రగ్ తీసుకునేవాడిని. గత ఎనిమిదేళ్లుగా అది వాడుతున్నాను. దీంతో మూడుసార్లు నేను చావుకు దగ్గరై వచ్చాను. ఒక్కోసారి షూటింగ్ పూర్తయినా కూడా పురుషాంగం అలాగే నిలబడి ఉంటుంది. ఇప్పుడు నాకు సాధరణ స్కలనం కూడా కావడం లేదు’’ అని తెలిపారు.

ఫిట్‌నెస్‌తో ‘నిలబెట్టవచ్చు’: ఆరోన్ థామస్స్ అనే మరో పోర్న్ స్టార్ మాట్లాడుతూ.. ‘‘పురుషాంగం ఎక్కువ సేపు దృఢంగా ఉండాలన్నా, స్కలనం లేకుండా ఎక్కువ సేపు సెక్స్ చేయాలన్నా ఫిట్‌నెస్ ఉండాలి. రోజు తగిన వ్యాయమం చేస్తాను. తగిన డైట్ తీసుకుంటాను. సమయానికి నిద్రపోతాను. ముఖ్యంగా ఆహార పిరమిడ్‌ను ఖచ్చితంగా ఫాలో అవుతాను’’ అని తెలిపాడు.

హస్త ప్రయోగం మంచిదే: థామస్సన్ మరో విషయం కూడా చెప్పాడు. ‘‘టీనేజ్ నుంచే పురుషుడు హస్త ప్రయోగానికి అలవాటుపడతాడు. ఆ సమయంలో వేగంగా స్కలనం కాకుండా ఆపుకునే అలవాటు కూడా ఉంటుంది. ఉదాహరణకు టీవీలో లేదా కంప్యూటర్, మొబైళ్లలో తమకు నచ్చిన హీరోయిన్ కనిపించినా, లేదా ఎవరితోనో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకున్నా.. ఎక్కువ సేపు స్కలనం కాకుండా కంట్రోల్ చేసుకుంటారు. నేను కూడా అదే విధంగా ‘పోర్న్’ వీడియో చేసేప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాను. చెప్పాలంటే ఇది సహజమైన పద్ధతి. పిల్స్‌తో అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంచే అలవాటు’’ అని ముగించాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)