గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఉంటుందని కొందరు తినడం మానేస్తారు కాని గుడ్డు తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి

గుడ్డు సామాన్యుడు సైతం కొనుక్కొని తిన గలిగే ఫుడ్. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉండే గుడ్లు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఉంటుందని కొందరు పూర్తిగా తినడం మానేస్తారు. కాని గుడ్డు తీసుకోవడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి.

1. ఎప్పుడూ ఏసీ లలో కూర్చోని, లేదా ఇండోర్ వర్క్ లో ఉండే వారిలో, సరైన పోషకాహారం తీసుకొని వారిలో విటమిన్ డీ లోపం ఉంటుంది. అటువంటి వారు రోజు ఒక గుడ్డు తీసుకుంటే మంచిది, ఎందుకంటే గుడ్డులో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

2. శారీరక శ్రమ ఎక్కువగా పడిన తరవాత మల్లి మనలో శక్తీ పుంజుకోవాలంటే గుడ్డు చాలా వరకు సహాయ పడతుంది.

3. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తీసుకుంటే బరువు తగ్గుతాము.

4. గుడ్డు తినడం వలన చూపు బాగా కనిపించి, కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. గుడ్డు తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి కూడా భాగుంటుంది.

6. బోన్స్ స్ట్రాంగ్ గా అవడానికి గుడ్డు ఉపయోగపడతుంది.

7. హార్ట్ ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

8. గుడ్డులో ప్రొటీన్స్, న్యుట్రయన్స్ పుష్కలంగా ఉంటాయి.

Popular Posts

Latest Posts