ఈ ఉద్యోగాలు చేసే మహిళలు చాలా తొందరగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారట

Loading...
మ‌నం సంతోషంగా, సంతృప్తిగా ఉండే విధమైన వృత్తినే ఎంపిక చేసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తాం. పైగా గౌర‌వ‌ప్ర‌దంగా ఉండాల‌ని కోరుకుంటాం. కొన్ని ర‌కాల వృత్తుల్లో ప‌నిచేసేవారు త‌మ భాగ‌స్వాముల‌ను మోసం చేస్తార‌నే సంగ‌తి మీకు తెలుసా? ఇలాంటి వృత్తుల్లో ఉన్న‌వారికి అపోజిట్ సెక్స్ ఉన్న‌వారితో త‌ర‌చూ సంభాషించాల్సి వ‌స్తుంది. కొన్ని ర‌కాల వృత్తుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపి అలాంటి వాటిలో ఉన్న వారు మోసం చేస్తార‌ని క‌నుగొన్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఇలా చేస్తార‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. అవేమిటో తెలుసుకుందాం. ఈ జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఎక్కువ‌గా ఆధునిక మ‌హిళ‌లు ఇలాంటి వృత్తుల‌ను ఎంపిక చేసుకోవాల‌ని చూస్తున్నారు....

ఆర్థిక స‌ల‌హాదారులు - మోసం చేసే వాళ్ల జాబితాలో ఈ వృత్తివారి పై అంచెలో ఉంటారు. నీతినియమాలు అస్స‌లు ఉండ‌వు అనే పేరు వీరికుంది. వీరికి మోసం చేయ‌డం పెద్ద విష‌యమేమీ కాదు. మ‌హిళ‌లు చాలా ఒత్తిడిలో ప‌నిచేస్తారు. చిన్న పాటి బృందాల్లో ప‌నిచేస్తూ డెడ్‌లైన్‌ల‌ను ఛేధించాల్సి ఉంటుంది. ఇలాంటివారు మోసం చేసినా త‌మ‌కు ఎలాంటి అప‌రాధ భావాన్నిక‌లిగి ఉండ‌రు.

న్యాయ‌వాదులు - మాట‌ల్లో, అబ‌ద్ధాలు చెప్ప‌డంలో, తిమ్మిని బొమ్మి చేయ‌డంలో ఈ వృత్తివారు సిద్ధ‌హ‌స్తులు. ఈ వృత్తిలోని స్త్రీలు ఎక్కువ గంట‌లు ప‌నిచేయాల్సి రావ‌డంతో పాటు ఒత్తిడి ఉంటుంది. చిన్న బృందంలో ప‌నిచేస్తూ ఉండ‌డం వ‌ల్ల అనుబంధాలు ఇట్టే పెంచుకుంటారు. త‌మ భాగ‌స్వాముల‌ను మోసం చేయ‌డం ఎక్కువ అవ‌కాశాలున్నాయి.
వైమానిక సిబ్బంది పైల‌ట్లు, ఫ్ల‌యిట్ అటెండెంట్‌లు, త‌దిత‌రులంతా క్యాజువ‌ల్‌గా ఉంటారు. ఎన్నో విమానాలు ఎక్కి దిగుతుంటారు కాబ‌ట్టి వీరికి మోసం చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

వైద్య వృత్తిలో ఉన్న‌వారు - వైద్య వృత్తిలో ఉన్న‌వారు త‌ర‌చూ పుట్టుక‌-చావుల‌ను చూస్తుంటారు. ఇలా చూసిచూసి త‌మ తోటి ఉద్యోగుల ఒడిలో వాల‌డం, వారితో అనుబంధం కొన‌సాగించ‌డం చాలా చిన్న విష‌యంగా కనిపిస్తుంది. అందుకే ఈ వృత్తిలో ఉన్న‌వారు త‌మ భాగ‌స్వామిని మోసం చేస్తారు.

క్రీడాకారులు - చాలా మంది క్రీడాకారుల‌కు సెల‌బ్రిటీ హోదా వ‌స్తుంది. ఎంతో మంది అభిమానులు త‌యార‌వుతారు. క్రీడాకారుల శ‌రీర సౌష్ట‌వం కూడా దృఢంగా ఉంటుంది కాబ‌ట్టి వీరికి ఆక‌ర్షితుల‌య్యేవారు చాలా మందే ఉంటారు. ఇదే అవ‌కాశంగా తీసుకొని త‌మ భాగ‌స్వామిని మోసం చేసే అవ‌కాశం ఉంది.

ఆర్టిస్టులు - స్వేచ్ఛ‌కు ఈ వృత్తిలోని వారు ప్ర‌తీక‌లు. వీరికున్న యాటిట్యూడ్ వ‌ల్ల ఏం చేసినా త‌ప్పు కాద‌నే ధోర‌ణితో ఉంటారు. వీరికి అభిమానులు కూడా ఎక్కువ‌. మోసం చేసే గుణం కూడా ఎక్కువే.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...