ఒక స్టార్ హీరోయిన్ ఓ పెద్దింటి కోడలు అవుతున్న వేళా ఇలాంటి పాత్ర చేయడం చాలా గ్రేట్

Loading...
సమంత బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో తీస్తే.. ఈ టైటిల్ పెట్టామని తప్పుగా అనుకోమాకండి.. ఇక్కడ సమంత బాత్రూమ్ వీడియో రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. అదే రాజుగారి కథలో మెయిన్ పాయింట్‌. రాజు గారి గది-2 లో చేసిన అమృత పాత్రే ఇప్పటిదాకా సమంత కెరీర్లో బెస్ట్ రోల్ అని ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తేల్చేశాడు అక్కినేని నాగార్జున. 

సమంత సైతం ఈ పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. ఈ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాల్లో తాను గ్లిజరినే వాడలేదని.. ఓన్ చేసుకుని - ఫీలై నటించానని ఆమె చెప్పింది. మరి అంత గొప్పగా చెప్పుకున్న ఈ పాత్రలో ఏమంత విశేషం ఉందా అని ఆసక్తిగా రాజు గారి గది-2 సినిమా చూశారు ప్రేక్షకులు. అయితే మామా కోడళ్లు చెప్పిన స్థాయిలో కాకపోయినా.. సమంత కెరీర్లో ఈ అమృత పాత్ర ప్రత్యేకం అనడంలో మాత్రం సందేహం లేదు. బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో తీస్తే.. అది బయటికి రావడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పాత్రలో నటించింది సమంత. దానికి సంబంధించిన సన్నివేశంలో సమంత నగ్నంగా ఉన్నట్లు చూపించి బ్లర్ చేస్తారు. అక్కడ సమంత నగ్నంగా ఏమీ కనిపించకపోయినా.. అలా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాంటి పాత్రను ఒక స్టార్ హీరోయిన్ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమే.
బహిరంగంగా చర్చించడానికి ఎవరూ ఇష్టపడని చర్చించని విషయాల్ని రాజు గారి గది-2లో చూపించారు. సమంత పాత్ర కూడా అందులో భాగమే. ఓ మోస్తరు స్థాయి ఉన్న ఏ హీరోయిన్ కూడా ఇలాంటి పాత్ర చేయడానికి అంగీకరించకపోవచ్చు. అందులోనూ పెళ్లి సెటిలయ్యాక ఓ పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తూ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడమూ సాహసమే.

ఈ పాత్ర సమంత చేయడానికి చైతూ - నాగ్ పచ్చజెండా ఊపడమూ గొప్ప విషయమే. మొత్తానికి సమంత చేసిన సాహసానికి మంచి ఫలితమే వచ్చేలా ఉంది. రాజు గారి గది-2 చూసిన వాళ్లందరూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...