ఎంతో భయంకరమైన క్యాన్సర్ ను నిమిషాల్లో నయం చేసే మందుని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఆధునిక యుగంలోను ప్రపంచ దేశాలంతటా అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. అయితే ఈ వ్యాధి వచ్చినట్లయితే నయం కావడం చాలా కష్టం. వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మెడిసిన్ వాడటం ద్వారా నయం చేయవచ్చు. కానీ.. వ్యాధి ముదిరితే మాత్రం వైద్యులు సైతం ఏమీ చేయలేం అంటారు. క్యాన్సర్ బారిన పడ్డ వారు దాని నుంచి బయట పడటానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. అయినప్పటికీ రోగం నయం కావటం లేదు. అయితే ఒక పండును తినడం ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నయం అవుతుందని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ పండు ఏది ? అక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారా ?

భయంకరమైన వ్యాదులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఏ రోగానికి అయినా కుల, మత, ప్రాంత భేదం ఉండదు. ఎంతటి వారైన రోగాల భారిన పడాల్సిందే. ఎంతో మంది ప్రముఖులు క్యాన్సర్ భారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఎంతో భయంకరమైన ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉంది. ఒక పండు, తింటే నిమిషాలలోనే క్యాన్సర్ కణాలను ధ్వంసం చేస్తుంది అని తాజాగా కనుగొనడం జరిగింది. 

ఈ పండు పేరు బ్లష్వుడ్, ఇది ఆస్ట్రేలియాలోని తూర్పు క్వీన్ ల్యాండ్ అడవుల్లో లభిస్తుంది. ఈ పండులోని గింజలతో తయారయ్యే మందుతో క్యాన్సర్ ని తగించవచ్చు అని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. ఈ మందు పేరు ఈబిసి-46 అని అంటారు. ఈబిసి-46 పై మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాబోయే ఇంకొన్ని సంవత్సరాలల్లో ఈ ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వీరు చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ ఔషధం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకని, మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు అందజేయాలన్న ధ్యేయంతో ఉన్నారు శాస్త్రవేత్తలు.

Latest Posts