శోభనం రోజు మనసు విప్పి అన్నీ విషయాలు చెప్పమంటే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టొరీ చెప్పేసింది

Loading...
మూడు ముళ్లు పడ్డాయి. ఇక జీవితంలో అతనే సర్వస్వం అనుకుంది. తన భవిష్యత్ జీవితం గురించి అందమైన కలలతో మొదటి రాత్రి పాల గ్లాసుతో పడక గదిలోకి అడుగు పెట్టింది. తన కొత్త జీవితంపై ఎన్నో ఆశలు, ఊసులు నింపుకుంది. అయితే ఆ భర్తయే ఆమెకు కాల యముడు అవుతాడని కలలో కూడా ఊహించలేదు. అతగాడు కర్కశంగా శోభనం రోజే ఆమెను ఈ లోకం నుంచి పంపించేశాడు. వివరాలోకి వెళ్తే అనుష అనే ఒక 26 ఏళ్ళ అమ్మాయి పెళ్ళికి ముందే ఒక అబ్బాయిని ప్రేమించింది. కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. అతనితో విడిపోయాక అనుష కు ఇంట్లో ఒక పెళ్లి సంబందం చూసి పెళ్లి చేసారు తల్లితండ్రులు.

అనుషని వెంకటేశ్వరులు అనే అబ్బాయికి ఇచ్చి కట్టపెట్టారు. అయితే పెళ్లి తరువాత శోభనం. శోభనం రోజు భర్త అనుషను ని సరదా కోసం తన గురించి చెప్పమన్నాడు. ఏ విషయమైనా దాపురికం లేకుండా చెప్పాలని కండిషన్ పెట్టాడు. ఆమె ఏమి చెప్పినా తాను పెద్దగా పట్టించుకోనని, భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు తలపెట్టనని బాస చేశాడు. అనుష చిన్ననాటి నుండి చెప్పుకుంటూ వచ్చింది భర్తకు.. తను ప్రేమించిన అబ్బాయి గురించి కూడా చెప్పింది. కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది అని చెప్పింది. ఈ విషయం తన ఇంట్లో కూడా తెలుసు అని చెప్పింది. ఆ మాట విన్న వెంకటేశ్వర్లులో రాక్షసుడు నిద్రలేచాడు. పట్టరాని కోపంతో అనుషను పీక పిసికి చంపేసాడు. తనకు సరిపడదు అనుకుంటే అనుషను అంతటితో ఒదిలి వేసినా తన బతుకు తాను బతికేది. పాత విషయం తనకు తెలియకుండా పెళ్లి చేశారని విడాకులు అడిగినా సరిపోయేది. కాని మృగాడిలా ప్రవర్తించి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...