మోడీ అంగీకరిస్తే తన ఆస్తులన్నీ అమ్మి 2 కోట్ల రూపాయలు కట్నం ఇస్తానంటున్న మహిళ

Loading...
పెళ్లంటూ చేసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీనే వివాహం చేసుకుంటానని ఒక మహిళ నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేస్తోందంటే ఆశ్చర్యం కలగకమానదు. దాని వివరాల్లోకి వెళ్తే... నిత్యం ధర్నాలతో దద్దరిల్లిపోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్‌ లోని జైపూర్‌ కు చెందిన జయశాంతి (45) అనే మహిళ గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. దీనిపై ఆమెను సంప్రదించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది.

1989తో తనకు వివాహమైందని ఆమె చెప్పింది. ఒక్క ఏడాది తరువాత తన భర్త ఎక్కిడికో వెళ్లిపోయారని ఆమె చెప్పింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నానని ఆమె చెప్పింది. తరువాత వివాహం చేసుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చినా తాను నిరాకరించానని ఆమె తెలిపింది. ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆమె చెప్పింది. మోడీ అంగీకరిస్తే తన ఆస్తులన్నీ అమ్మి 2 కోట్ల రూపాయలు వరకట్నం ఇస్తానని ఆమె తెలిపింది. జంతర్ మంతర్ నుంచి తనను ఖాళీ చేయిస్తే మాత్రం నేరుగా ప్రధాని నివాసం ముందు ఆందోళన కొనసాగిస్తానని ఆమె తెలిపింది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...