రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలను పాటిస్తే తెల్లారే సరికి ముఖం అందంగా ఉంటుంది

రోజంతా పనుల బిజీ లో పడి మన గురించి మనం పట్టించుకోవడానికి సమయం లేని రోజులివి. బ్యూటీ పార్లర్ కి వెళ్ళడానికి టైం లేకపోతే ఎలా అని బాధ పడకుండా రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలను పాటించండి.
అలోవీర అతి తక్కువ సమయంలో మొఖానికి మంచి అందం ఇస్తుంది. అలోవీర జెల్ గాని జ్యూస్ గని మొఖానికి రాసుకొని గంట తరవాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. దీని వలన మొఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు అన్నీ తగ్గు మొఖం పడతాయి.
కళ్ళ క్రింద నల్లగా, అలసిపోయినట్టు ఉండడం వలన ఎంత మేకప్ వేసినా అందం రాదు. ఆల్మండ్‌ ఆయిల్‌లోకి కాస్త నిమ్మరసం కలుపుకుని మొఖానికి, కళ్ళ క్రింద భాగంలో రాసుకుంటే మంచిది. దీని వల్ల మార్నింగ్ కి మొఖం చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది
రాత్రి పడుకునే ముందే తాజా కొబ్బరి నూనె ని మొఖానికి రాసుకోవాలి. చిన్న గా massage చేసుకోవాలి. దీని వలన మొఖం సాఫ్ట్ గా ఉండడమే కాకుండా, వయసుతో పాటు వచ్చే ముడతలు అంత త్వరగా రావు.
ఇక కను రెప్పల విషయానికి వస్తే, వీటిని ఎవ్వరు పట్టించుకోరు కాని కనురెప్పల ఎంత థిక్ గా ఉంటే అంత అందంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కనురెప్పలకు ఆముదం రాస్తే చాలా ఉపయోగకరం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)