మహిళలకు జబ్బు చేస్తే ఆ తెగకు చెందిన పెద్దతో శృంగారంలో పాల్గొనాలి దాంతో ఎయిడ్స్ వలన ఊరు మొత్తం నాశనం

ప్రపంచం కంప్యూటర్ యుగంలో ఉన్నది.. అత్యాధునికంగా మనిషి తనని తాను మలుచుకొంటున్నాడు... కానీ ఇప్పటికీ ప్రపంచం నలుమూలలా అభివృధ్డికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు ఎన్నో.. ఆ గ్రామాల్లో వింత ఆచారాలు కూడా అన్నే.. ప్రపంచానికి చాలా దూరంగా ఉంటున్న ప్రాంతాల్లో ఈ వింత ఆచారాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది తమకు జబ్బు చేస్తే.. వైద్యం బదులు.. నిప్పుల మీద నడవడం.. మలం తినడం.. దేవుడికి జంతువులను బలి ఇవ్వడం వంటి అనేక వింత ఆచారాలను పాటిస్తారు. కాగా పిలిపిన్స్ దీవి లో ఓ ప్రాంతంలో ఉన్న మూడనమ్మకాలతో ఆ దీవిలోని ఓ తెగ వారు అంతరించిపోయే దశకు చేరుకొన్నారు.

ఫిలిపిన్స్ ద్వీపంలో ఉన్న ఆచారం ఏమిటంటే.. 13ఏళ్ల వయసు దాటిన అమ్మాయికి ఏ విధమైన జబ్బు చేసినా... తగ్గాలంటే... ఆ తెగకు చెందిన పెద్దతో శృంగారంలో పాల్గొనాలి. అలా ఆ పెద్దతో సెక్స్ చేస్తే.. అమ్మాయి జబ్బు తగ్గిపోతుంది అని ఆ తెగ నమ్మకం.. అలా ఆ తెగ కు చెందిన మహిళలు.. అందరూ ఆ పెద్దతో సెక్స్ చేసినవారే.. అయితే కొన్ని ఏళ్ళకు ఆ పెద్దకు ఎయిడ్స్ సోకింది.. కానీ వారికి ఎయిడ్స్ ని గుర్తించేటంత పరిజ్ఞానం.. ఎయిడ్స్ పై అవగాహన కూడా లేదు.. దీంతో అతనికి ఎయిడ్స్ సోకినా.. మహిళలు అతనితో సెక్స్ చేస్తూనే వచ్చారు... దీంతో ఆ వ్యాధి.. ఆడవారి నుంచి వారి భర్తలకు కూడా సోకింది.. 
కొన్ని నెలల వ్యవధిలోనే ఈ తెగకు చెందిన వారు సగానికి పైగా మృతిచెందారు. కాగా ఇదే సమయంలో ఫిలిఫిన్స్ ప్రభుత్వం ఈ తెగను అధికారికంగా గుర్తించింది.. అక్కడ చావుల గురించి తెలుసుకొని వైద్య బృందాన్ని అక్కడకు పంపించింది. చనిపోయిన వారిని పాతి పెట్టగా...ఆ శవాలను.. వైద్య బృందం వెలికి తీసింది. 
దాదాపు 25 శవాలను వెలికితీసిన వైద్య బృందం ఆ శవాలపై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ 25 మందిలో 24 మంది మృతి చెందింది.. ఎయిడ్స్ వల్లనే అనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ ఊరిలో ఉన్న మిగిలిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా... వారిలో సగానికి పైగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది... అప్పుడు ఆ ఊరిలో ఉన్న ఆచారం గురించి వైద్య బృందం తెలుసుకొన్నారు. దీంతో వైద్యులు ఆ ఆచారం తెచ్చే ముప్పు గురించి చెప్పినా ఆ తెగ వారు వినడం లేదు.. ఇప్పటికీ ఆ తెగ పెద్దతో శృంగారం చెయ్యడం మానలేదు.. కొన్ని సంవత్సరాల్లోనే ఆ తెగలో దాదాపు 80 శాతం మంది మృత్యువాత పడ్డారు.. ఇప్పటికి పదుల సంఖ్యలో మాత్రమే ఆ తెగ వారున్నారు.. మూఢచారం.. నమ్మకాలు.. ఎయిడ్స్ వ్యాధి.. వీటి వల్ల ఆ ద్వీపంలోని ఆ తెగ మొత్తం నాశనం అయ్యింది..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)