భర్త రోజూ కొడుతున్నాడని ఒక అమ్మాయి డాక్టర్ దగ్గరికి వచ్చి మందులు అడిగింది. డాక్టర్ ఒక అద్భుతమైన మందు ఇచ్చాడు. ఆ మందు ఏంటిదో ఎలా పనిచేసిందో తెలిస్తే మీరు షేర్ చేయకుండా ఉండలేరు అంత పవర్ ఫుల్ మందు అది.

ఒక మహిళ డాక్టరుదగ్గరికి గాయాలతో ఏడుస్తూ వచ్చింది.
ఆ డాక్టరు ఆ గాయాలను చూసి ఈ గాయాలేంటమ్మా! అని అడిగాడు. దానికి ఆ మహిళ ఇలా సమాధానం ఇచ్చింది. " నా భర్త రోజూ బయటినుంచి ఇంటికి రాగానే నన్ను ఇలా కొడుతున్నాడు డాక్టర్ " ఆ గాయాలకు మందు రాసి ఇలా సలహా ఇచ్చారు " నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నోటినిండా నీళ్ళు పెట్టుకుని నీ భర్త పడుకునేదాక అలాగే ఉంచుకోమ్మా! ఖచ్చితంగా నీ భర్తనిన్ను కొట్టడు ఓకే నా " అన్నారు.


ఆమెకూడా సరే అని ఇంటికివెళ్ళి డాక్టరు చెప్పినట్లే చేసింది.
ఆశ్చర్యంగా తన భర్త తనని కొట్టలేదు. సంతోషంగా ఒక వారం
ఇలాగే గడిచిపోయింది. వారం అయ్యాక డాక్టరుగారిని కలిసి
నిజంగానే తన భర్త తనను కొట్టడంలేదని చెప్పింది. నోటిలో నీటికి తనని కొట్టకుండా ఉండటానికి సంబంధం ఏంటని డాక్టరును అమాయకంగా అడిగింది ఆ మహిళ.

డాక్టరుగారు నవ్వుతూ... మీ ఆడవాళ్ళు ఇలా నోరుమూసుకుంటే
ఎలాంటి సమస్యలు రావు. అతను ఇంటికి వచ్చాక నీవు నోరుమూయకుండా ఎదురు మాట్లాడుతూ ఏదొకటి వాగుతుండేదానివి అందుకే ఈ గాయాలు...  నువ్వు మౌనంగా ఉండటమే మంచిది కదా అని ఇలా చెప్పాను. ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. కాబట్టి కాస్త నోటిని అదుపులో
ఉంచుకోవడం వలన అందరికీ చాలా మంచిది. ఇది ఒక ఫన్నీ కథ ఎవరినీ ఉద్దేశించింది కాదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)