పిల్లలు తినే చాక్లెట్..స్నానానికి వాడే సబ్బు సరదాగా తాగే కూల్ డ్రింక్ వరకు ఏమేమి కలుపుతున్నారో తెలుసా? తప్పక తెలుసుకోవలసిన ఘోరమైన నిజాలు

పిల్లలు తినే చాక్లెట్ దగ్గర నుండి ముఖ సౌందర్యం కోసం వాడే ఫెయిర్నెస్ క్రీమ్ వరకు.. స్నానానికి వాడే సబ్బు నుండి సరదాగా తాగే కూల్ డ్రింక్ వరకు.. వీటన్నింటిలో ఏమేమి కలుపుతున్నారో మీకు తెలుసా? వీటి గురించి కొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి. అసలు బయటపడ్డాయి అనడంకన్నా.. ఆయా కంపెనీ వారే ఈ నగ్న సత్యాలకు ఒప్పుకున్నారు. అవును మీరు చదివినది అక్షరాల నిజం వాళ్ళే ఒప్పుకున్న ఘోరమైన నిజాలు మీరు కూడా తప్పకుండా తెలుసుకోండి

మన దేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే చాక్లెట్లలో కిట్ క్యాట్ ఒకటి. నెస్లే కంపెనీ వారు తయారు చేసే ఈ చాక్లెట్లలో పశుమాంసం నుండి తీసిన ఓ రసాయనంను కలుపుతారని వారే ఒప్పుకున్నారు. ఇలాగే మన దేశంలో యునిలివర్ అనే కంపెనీ వారు తయారు చేసే ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్ ను వాడే వారు లక్షల్లో ఉంటారు. ఏళ్ళ తరబడి ఈ క్రీమ్ ను ముఖ సౌందర్యం కోసం వాడే వారు ఉన్నారు. కానీ వీరు ఎప్పుడూ పట్టించుకోని విషయం ఏంటంటే.. ఈ క్రీమ్ లో పంది కొవ్వు నుండి తీసిన నూనె వున్నట్లు, యునిలివర్ కంపెనీ చెన్నై హైకోర్టులో ఒక కేసు సందర్భంగా అంగీకరించింది. 
యూరప్ లోని ఎన్నో దేశాలలో విక్స్ ను స్లో పాయిజన్ గా భావించి బహిష్కరించారు.
ఇండియాలో స్నానానికి వాడే సబ్బులల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్నది లైఫ్ బాయ్ సోప్. అసలు ఇది స్నానానికి వాడే సబ్బు గానీ, టాయిలెట్ సబ్బుగానీ కాదు అని తేలిపోయింది. ఈ సబ్బు జంతువుల స్నానానికి ఉపయోగించే ఒక కార్బోలిక్ సోప్. యూరప్ లో పెంపుడు జంతువులకు స్నానం చేయించేటప్పుడు లైఫ్ బాయ్ సోప్ ను వాడతారు. కానీ మన దేశంలో లక్షలాదిమంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అనే తప్పుడు ప్రకటనలకు మోసపోయి రోజూ వాడేస్తూ ఉంటారు. కోక్, పెప్సీ లాంటి కూల్ డ్రింక్స్ నిజానికి టాయిలెట్ క్లీనర్లు. దానిలో 21 రకాల వివిధ విషాలు వున్నట్లు ఋజువయ్యింది. మన పార్లమెంట్ క్యాంటీన్ లో కూడా వీటి విక్రయాలను బహిష్కరించారు. కానీ ప్రజలు ఎలా పోతే ఏంటి అన్నట్టు దేశమంతటా ఇవి అమ్ముడుబోతున్నాయి.
మన దేశంలో హెల్త్ డ్రింక్స్ గా పేరు పొందిన బూస్ట్, కంప్లాన్, మాల్టోవా, ప్రోటినేక్స్, హార్లిక్స్ లాంటి వాటిలో వేరుశెనగ కాయల నుండి నూనె తీసివేసిన తర్వాత మిగిలిన పిప్పిని వాడుతున్నారని అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS ) వారు చేసిన పరీక్షల్లో తెలిసింది. ఈ పిప్పిని సాధారణంగా పశువులకు ఆహారంగా పెడతారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు హాస్పిటల్ లో 10 గంటలపాటు ఆపరేషన్ చేసి, పెద్ద ప్రేగును తొలగించిన విషయం మనకు తెలిసిందే. కోక్, పెప్సీ లాంటి డ్రింక్స్ తాగినందుకే ప్రేగు పాడైపోయిందని డాక్టర్లు వెల్లడించారు. అప్పటినుండి ఆయన ఇవి తాగడం ఆపెయడంతో పాటు ఇలాంటి డ్రింక్స్ యొక్క ప్రకటనలకు నటించడం ఆపేశారు.

నేడు ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ తయారీ చేసే కంపెనీలను ఓసారి చూద్దాం రండి. పిజ్జా హట్, డొమినోస్, కే ఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్, పిజ్జా కార్నర్, పాపా జాన్స్ పిజ్జా, కాలిఫోర్నియా పిజ్జా కిచెన్, సాల్స్ పిజ్జా, సబ్ వే. ఈ కంపెనీలు అన్ని వారి ఫుడ్ ను రుచికరంగా చేసేందుకు E-631 – అనే ఫ్లేవర్ ఎన్ హాన్సర్ ను కలుపుతారు. అది పంది మాంసం నుండి తయారు చేయబడుతుంది. ఫుడ్ ప్యాక్ ల మీద ఈ క్రింద తెల్పిన కోడ్ లు వున్నట్లయితే, వీటినుండి దూరంగా ఉండటం చాలా మంచిది.
  • E 322 – పశు మాంసం
  • E 422 – ఆల్కహాల్
  • E 442 – ఆల్కహాల్ మరియు రసాయనం
  • E 471 – పశు మాంసం మరియు ఆల్కహాల్
  • E 476 – ఆల్కహాల్
  • E 481 – పశుమాంసం మరియు పంది మాంసం కలిపి
  • E 627 – అపాయకరమైన రసాయనం
  • E 472 – పశుమాంసం, మాంసం మరియు పంది మాంసం కలిపి
  • E 631 – పంది కొవ్వుల నుండి తీసిన ఆయిల్
ఈ కోడ్ లను మీరు ఎక్కువగా విదేశీ కంపెనీ ఉత్పత్తులైన చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్స్, చూయింగ్ గమ్స్, నూడుల్స్ లాంటి వాటి మీద చూడగలరు. మీ పిల్లలను, ఇతర కుటుంబ సభ్యులను కాపాడేందుకు తగినంత శ్రధ్ధ చూపడం మరువకండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)