700 రోగాలు ఉచితంగా నయం చేస్తారు. ఎవరి దగ్గర నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారు

 • పైన ఫోటోలోని పెద్దాయన వయసు 60 సం.లు. ఆయన నివాసం కర్నాటక రాష్ట్రంలోని షిమోగా దగ్గరలోని నరసిపురా అనే గ్రామం.
 • అందరూ ఆయన్ని " వైద్య మూర్తి " అని పిలుస్తారు.
 • ఆయన అసలు పేరు నారాయణమూర్తి.
 • ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు, రోజుకి 600 నుండి 700 వరకు వివిధ రకాల రోగాలతో బాధ పడే రోగులను ఆయన పరీక్షించి 15 నుంచి 30 రోజులకు సరిపడా మందులను పూర్తి ఉచితంగా ఇస్తాడు.
 • చిన్న చిన్న జబ్బుల నుంచీ గుండె కు సంబంధమైన రోగాలు, క్యాన్సర్ల వరకు, ఏదైనా ఆయన నయం చేయగలడు. రోగుల బాధను విన్న తరువాత ఇవ్వవలసిన మందులు తయారుచేసి ఉచితంగా అందిస్తారు.
 • ఈ మందుల తయారీ లో చెట్ల బెరడ్లు, కొమ్మలు, వేర్లు వాడతారు.
 • వీటిని ఆయన స్వయంగా దగ్గరలోని అడవి లోనుంచి సేకరిస్తారు.
 • ఆయన వైద్యం చివరి దశలో వున్న కాన్సర్, హృదయ, శ్వాస సంబంధ రోగాల తో బాధ పడుతున్న రోగుల జీవితాలో వెలుగునిచ్చే అశాజ్యోతి గా మారింది. 6 – 8 నెలల పాటు మందుల తో పాటు పథ్యం కూడా తప్పక పాటించాల్సి వుంటుంది.
 • 25 ఏళ్లు గా ఆయన ఎవరి దగ్గర నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా, ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారు.
 • క్యాన్సర్, గుండె సంబంధ రోగాలకు రకరకాల పరీక్షలు , ఆపరేషన్ల పేరుతో లక్షలు మింగేసే ఆసుపత్రులున్న ఈ రోజుల్లో… ఏమీ ఆశించకుండా, కొన్ని వేల మందికి సహాయపడుతూ రోగుల బాధలను తీర్చే దేవుడయ్యాడు ఆయన.
 • ఆది, గురు వారాల్లో ఉదయం 7 గంటల నుండి ఉచిత వైద్యం అందించబడుతుంది. ఎవరు ముందు వస్తే వారిని చూస్తారు, ఎటువంటి ముందస్తు అపాయింట్ మెంట్ అవసరం లేదు.
 • Address :- 
  Shri. Vaidya Narayana Murthy,
  Village Narasipura,
  Anandapura, Sagar Taluk,
  Shimoga District,
  Karnataka, India
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)