ఇలా చేస్తే కేవలం 24 గంటల్లోనే మీ కొవ్వు మొత్తం తగ్గిపోతుందట

మన అందరికి తెలిసిన విషయం ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ ని తొందరగా తొలిగించుకోవడం ఎవరికైనా కష్టమైన పని అని.. ఓసారి పొట్టలో పేరుకుపోయిన తర్వాత కొవ్వుని తొలిగించుకోవడం అంత తొందరగా అయ్యే పనికాదు మరి. కాని కింద చెప్పిన విధంగా ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే బెల్లీ ఫ్యాట్ ని తొందరగా తగ్గించుకోవచ్చట. మనం బెల్లి ఫ్యాట్ ని ఒక డే, ఒక నైట్ లోనే ఎలా తగ్గించుకోవలో కింద తెలుసుకుందాం.. ఈ మిశ్రమం మీ పొట్టలో ఉన్న కొవ్వునే కాకుండా కాలోరీస్ ని కూడా బర్న్ చేస్తుంది. అంతే కాకుండా మన శరీరం మొత్తం 24 గంటల్లోనే కొవ్వు కరిగేలా ప్రభావం చూపుతుందట. ఇంతకూ దీనిని ఎలా ఫాలో అవ్వాలంటే..

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్ళల్లో నిమ్మ రసం కలుపుకొని తాగాలి. తరువాత 10 గంటలకు ఆరంజ్ జ్యూస్ లేక ఆపిల్ జ్యూస్ ని తాగాలి. 12 గంటలకు ఒక గ్లాస్ గ్రీన్ టీ ని తాగాలి. ఒంటి గంటకు ఒక గ్లాస్ నీళ్ళను, క్యారేట్ జ్యూస్ తాగాలి. మూడు గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ ని తాగాలి. 5 గంటలకు న్యాచురల్ జ్యూస్ ని తాగాలి. 7 గంటలకు ఒక గ్రీన్ టీ, రాత్రి 9 గంటలకు ఒక గ్రేప్ జ్యూస్ తాగాలి. అలాగే రాత్రి పడుకునే ముందు పొద్దున్న తాగినట్టుగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. అయితే ఈ జ్యూస్ లలో ఎటువంటి తీపి ని కలపొద్దు. అంటే షుగర్ ని కలపకూడదు. మీరు గ్రేప్ జ్యూస్ తయారు చేసేటప్పుడు తియ్యాగా ఉండాలనుకుంటే అందులో కొంచెం తేనె వేసుకుంటే సరి. ఈ డైట్ ని మీరు క్రమం తప్పకుండ చేస్తే 24 గంటల్లోనే మీ బెల్లీ ఫ్యాట్ అనూహ్యంగా తగ్గడాన్ని గమనిస్తారు. అయితే శరీరంలో పెరిగిన ఫ్యాట్ కేవలం ఒక్కరోజులో డిపాజిట్ అయింది కాదుగా.. రోజులు, నెలలు ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి పెంచింది అయినప్పుడు.. వారానికి కనీసం రెండు సార్లు చొప్పున ఇలా చేస్తూ పోవాలి. రెండు, మూడు వారాల్లోనే గ్రేట్ రిజల్టు కనిపిస్తుంది. కుదరని వారు వారానికి ఒకరోజు ఇలా చేసినా శరీరంలోని వేస్ట్ కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)