పల్లెటూరి భార్యకు టైం పాస్ కోసం లాప్ టాప్ ఇస్తే ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఆధునిక కాలంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. సైన్సు అండ్ టెక్నాలజీ అభివృద్ధి మరియు దేశంలో వస్తున్న మార్పులు వల్ల అమ్మాయిలు స్పీడ్ అయ్యారు. సిటీలో అమ్మాయిల గురించి చెప్పకర్లేదు చేతిలో ఐ ఫోన్, స్లీవ్లెస్ డ్రెస్సెస్, అబ్బాయిలతో తిరగడం ఇలా ఒకటేంటి చాలానే చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది అందరూ కూడా ఫేస్ బుక్ లోనే ఉంటున్నారు. సిటీ అమ్మాయిలంటేనే అన్నింటిలో ఆరితేరి ఉంటారు కాబట్టి ఛీటింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని ఒక అబ్బాయి పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

బెంగుళూరులోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏరికోరి ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. తనతో పాటు బెంగుళూరు తీసుకొచ్చాడు .తన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్యకు బోర్ కొడుతుందని ఒక లాప్ టాప్ ఇచ్చాడు. ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టిచ్చాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది అయితే మెల్లిగా ఆమె వైఖరిలో మార్పు రావడం గమనించాడు. తనని దగ్గరకు తీసుకుందాం అనుకున్నా దూరం జరుగుతుంటే ఆ ఉద్యోగి అమ్మాయిలు ఇలా ఉండడం సహజం అని అనుకుని వదిలేశాడు.

కానీ అతనికి ఒక రోజు సాయంత్రం షాక్ తగిలింది. అది ఏమిటంటే అతని భార్య మరో వ్యక్తీతో వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా అతనికి మనసు రాలేదు. ఎందుకు ఇలా చేసిందో కూడా అతనికి అర్ధం కాలేదు. అసలు ఏం జరిగి ఉంటుందా? అని ఆరా తీసే క్రమంలో ఆ యువకుడు లాప్ టాప్ ఓపెన్ చేయగా అతనికి షాక్ తగిలేలా దాని నిండా బ్లూ ఫిలిం వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంటి పక్కల వారు ఒక్కొక్క విషయం చెప్పి అతగాణ్ణి విస్తుపోయేలా చేశారు.


ఇంటి ప్రక్కన అపార్ట్ మెంట్లో ఉన్న అబ్బాయితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడినట్లు చెప్పారు. తను ఆఫీస్ కు వెళ్ళినప్పుడు తరచూ అతడు ఇంటికి వస్తాడని వాళ్ళు చెప్పారు. ఆ అబ్బాయి గురించి ఆరా తీయగా ఆటను కూడా కొన్ని రోజులుగా కనిపించలేదని తేలింది. సో వాళ్లిద్దరూ కలిసి వెళ్లి పోయారని రూఢీ అయింది ఆ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కి.. పిల్ల తల్లిదండ్రులు, పోలీసులు అతణ్ణి ఆరా తీయగా జరిగింది అంతా చెప్పాడు. తను ఒక లాప్టాప్ ఇవ్వడంతో తన కాపురం ఇలా అయ్యిందని బాధపడ్డాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)