ఆ హీరో చనిపోతే కాని తెలియలేదు.. అయన అక్కినేని ఫ్యామిలి అల్లుడే కాదు హీరో కూడా అని

సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి ఎంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందో.. అంతే సేమ్ టైమ్ చాలా విషయాలు చాలా గోప్యం గా ఉంటాయి. అది పెద్ద ఫ్యామిలీలకు సంబందించిన వార్తలు అయితే మరీ సీక్రెట్. అసలు ఏం జరిగిందో కూడా చాలా మందికి తెలీకుండా గుట్టుగా ఉండిపోతాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది.. ఇలాంటి గొప్ప కుటుంబంలో ఏఎన్ఆర్ తరువాత అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు అక్కినేని నాగార్జున. అయితే నాగార్జున వారసులుగా నాగచైతన్య, ఆఖిల్ మేనళ్లుల్లు సుమంత్, సుశాంత్ కుడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సినిమాలు చేశారు కానీ వీరిలో ఎవరికి తాత, తండ్రి కి వచ్చినంత స్టార్ డమ్ రాలేదనే చెప్పాలి. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది నటులుగా పరిచయమయ్యారు. ఇంతమంది నట వారసులు పరిచయమైన కుటుంబం బహుషా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే లేదేమో?!! అయితే..

అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు సుప్రియను హీరోయిన్ గా పరిచయం చేస్తూ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాను తీశారు. పవన్ కళ్యాణ్ హీరో. అయితే ఆమెకు మూవీస్ పెద్దగా కలిసిరాకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ వైపుకు తీసుకెళ్ళి అన్నపూర్ణా స్టూడియోస్ భాద్యతలు అప్పగించారు. ఆమె చరణ్ రెడ్డిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారట. అతను కూడా ఒకప్పటి హీరో.. ఇతని స్వస్థలం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్దిపాలెం. ఈయన 2001 సంవత్సరం లో వచ్చిన ‘ఇష్టం’ అనే సినిమాతో హీరో గా పరిచయమయ్యాడు. కాని ఈ సినిమా ఈయనకు అంత సక్సెస్ ను తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత సుప్రియతో స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కుడా. అయితే సుప్రియ ప్రవర్తనతో అతడు చాలా ఇబ్బంది పడ్డాడట. ఆమె ప్రవర్తనకు ఎంతో కృంగిపోయాడట.

దాంతో తాగుడుకు బానిసయి లివరు కుడా చెడిపోయిందట. ఇది నచ్చక సుప్రియ అతడికి విడాకులు ఇచ్చేసిందట. డైవర్స్ అయిన సంవత్సరానికి అతడు గుండెపోటుతో మరణించాడు. అప్పటికి అతడి వయసు 35 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తరువాత గానీ తెలియలేదు అతడు అక్కినేని కుటుంబానికి చెందినవాడని, పైగా సినిమా హీరో కూడా అని.. అంటే పెద్ద పెద్దవాళ్ళ విషయాలు అంత ఈజీ గా బయటకి రావనే దానికి ఇదొక ఉదాహరణ. అయితే సుప్రియ తర్వాత ఆ స్థానం ఎవరిదనే విశయంపై ఇప్పుడు ఫిలింనగర్‌ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పుడు వారి దృష్టి నాగ్ కు కాబోయే కోడలు సమంతపై పడింది. పర్సనల్‌ లైఫ్‌కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తానని, పెళ్లి, పిల్లలు ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయని గతంలో ఓ సారి చెప్పింది సమంత. దీన్ని బట్టి చూస్తే పెళ్లాయ్యాక సామ్‌ ఇక సినిమాల జోలికి వెళ్లదేమో అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత అన్నపూర్ణ స్డూడియో బాధ్యతలు కూడా కొంతవరకు సామ్‌పై పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)