ఐఏఎస్ ఇంటర్వ్యూ లో అడిగిన వింత ప్రశ్న..! “చెల్లెల్ని అలా చూస్తే ఏమి చేస్తావు..!! ??

ఇంటర్వ్యూ లో సబ్జెక్టు కి సంబందించిన ప్రశ్నలు అడిగితే అలోచించి సమాదానం చెప్పవొచ్చు కాని లోకజ్ఞానంకి సంబందించిన ప్రశ్నలు కుడా అడుగుతున్నారు.
ఐఏఎస్ ఇంటర్వ్యూ లో అయితే మెదడుకు చాల పదును పెట్టాల్సిందే. ప్రశ్న వింతగా ఉంటుంది ఆన్సర్ తెలిస్తే ఇంతేనా అనిపిస్తుంది. అలాగే ఒక ఇంటర్వ్యూ లో ఒకరికి వింత ప్రశ్న ఎదురయింది ఆదేమిటంటే ఒకతను ఇంటర్వ్యూ కి వెళ్ళాడు  అయితే అతనికంటే ముందు ఒకరు లోపలికి వెళ్లాడు. ఇంటర్వ్యూ అయిపోయినాక బయటకి చాల చిరాగ్గా వచ్చాడు ఏమి జరిగింది అని అడిగితే చెల్లెల్ని నగ్నంగా చూస్తే ఏమి చేస్తావు అని సిగ్గులేకుండా అడుగుతున్నాడు అని అన్నాడు. అది విన్న ఈ వ్యక్తి మనసులో నన్ను కుడా ఇదే ప్రశ్న అడిగితే బాగుండు అని అనుకుంటూ లోపలికి 
వెళ్లాడు.

అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఇతణ్ణికూడా మీ చెల్లెల్ని నగ్నంగా చూస్తే ఏమి చేస్తావ్ అని అడిగారు. ముద్దు పెట్టుకుంటాను అని సమాదానం ఇచ్చాడు దానికి వారు అదేంటి అలా అంటున్నావ్ అని అన్నారు. అప్పుడు అతను నా ముందుకి తను అలా సెన్స్ లేకుండా వచ్చిందంటే తను ఎంత చిన్నదో అర్థమవుతుంది. 8 నెలల వయసున్న నా చెల్లి నా ముందు కనిపిస్తుంటే ముద్దు పెట్టకుండా ఎలా ఉంటాను అనే సమాధానం ఇచ్చాడు దీంతో ఇంటర్వ్యూ లో సెలెక్టు అయ్యాడు, అంటే ఇక్కడ ఇతను ఒకేకోణంలో కాకుండగా కొంచెం డిఫెరెంట్ గా ఆలోచించాడు జాబు కొట్టేసాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)