ఈ మూడు రాసుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటారు

పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే అది సాధ్యం లేకపొతే జీవితాంతం మంటే. అయితే పెళ్లి సంబంధాలు చూసేముందు కులం గోత్రం రాశులు కుడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ పెళ్లి చేస్తారు పెద్దలు. అయితే ఈ జన్మ రాశులున్న అమ్మాయిలని పెళ్లి చూసుకుంటే జీవితంలో ఎదురే ఉండదని ఎంతో సాపీగా సంసార జీవితం సాగుతుందని అంటున్నారు హిందూ పండితులు. ఆ రాశులు ఏవనగా మేషం, కర్కాటకం, సింహ. అయితే ఈ రాశుల వారిని భాగస్వాములుగా చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరంగా చుద్దాం.
మేష రాశి : ఈ రాశి స్త్రీలు భర్త అడుగుజాడల్లో నడుస్తారు అలాగే సమర్థుడైన భర్త తన పక్కన ఉండాలని కోరుకుంటారు. ప్రతీపనిలోను ఆమె మార్కు కనిపిస్తుంది. కుటుంభ సభ్యులందరితో కలిసిఉండాలని కోరుకుంటుంది. తన బాధ్యతలనుంచి ఎప్పుడు తప్పుకునే ఆలోచన ఉండదు కాబట్టి ఇలాంటి స్త్రీలను పెళ్ళిచేసుకోవడం మంచింది అంటారు పెద్దలు
కర్కాటక : ఈ రాశి మహిళలలో అత్యధిక సంప్రదాయ లక్షణాలు ఉంటాయి. వీరు చాల సున్నితమైనవారు ఇతరులపై అధారపడి జీవిస్తారు. వీరిలో ఆరాధన భావంతో పాటు గ్రహణ శక్తికూడా ఎక్కువే. భర్తకు అనుకూలంగా ఉంటూ అతనికి నచ్చినట్లు నడచుకుంటూ చివరి స్వాసవరకు భాగస్వామితోనే ఉంటారు. ఇలాంటి స్త్రీలను పెళ్లిచేసుకోవడం వలన సంసారంలో ఎలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగుతుంది.
సింహ రాశి : ఈ రాశివారు చాలా శక్తివంతులు అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్టితులనైనా ఎదుర్కునే సత్తా ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు. ఇలాంటి స్త్రీ సహధర్మచారిణిగా దొరికితే ఆమె వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)