ఆపరేషన్ చేయాల్సిన మోకాళ్ళకు ఇది దివ్య ఔషదం

ఈ రోజుల్లో చాల మంది కీళ్ల నొప్పులు మొకాళ్ళ నొప్పులతో భాదపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ నొప్పులు బాధిస్తున్నాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఇంట్లోనే సులభంగా తయారుచేసుకొని ఈ నొప్పులకు చెక్ పెట్టే పద్దతులను చుద్దాం. స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆలివ్ అయిల్ వేయాలి. కొంచెం వేడెక్కిన తరువాత దాంట్లో ఆవాలు, జిలకర కారివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్టు.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వేస్తూ కలుపుతూ ఉండాలి. తరువాత దాంట్లో కడిగి పెట్టుకున్న అటుకులు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గినాక స్టౌ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి వేడిగా గాని, ఫ్రిజ్ లో పెట్టుకుని గాని తినొచ్చు. ఇలా తినడం వల్ల బోన్స్ లో కాల్షియమ్ పెరిగి ఎముకలు ధృడంగా అవుతాయి. అలాగే కీళ్లు, మొకాళ్ళ నొప్పులు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. దీనినే ఇంకాస్త టేస్టీగా చేసుకునేందుకు..

అలాగే ఒక పాన్ లో కొంచెం ఆలివ్ అయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేయాలి. దాంట్లో కొంచెం పసుపు, క్యారెట్ తురుము వేసి కలపాలి. కాస్త మగ్గిన తరువాత మందుగా కడిగి నానబెట్టిన అటుకులను వేసి బాగా కలపాలి. కావాలంటే కొంచెం కారం వెసుకొని కొంచెం నిమ్మరసం వేసి కలపాలి. కొంచెం మగ్గిన తరువాత దించుకొని ఒక బౌల్ లో తీసుకోవాలి. దీన్ని సాధ్యమైనన్ని ఎక్కువసార్లు తినడం వల్ల కాళ్ళు, కీళ్లు, మొకాళ్ళ నొప్పులను తగ్గించుకుని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకొవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)