పొరపాటున ఏవైనా ఫొటోలను డిలీట్ చేసినా పర్వాలేదు ఈ యాప్ తో వాటిని తిరిగి పొందండి

Loading...
స్మార్ట్‌ఫోన్‌లో అప్పుడప్పుడు మనం పొరపాటుగా ఫొటోలను డిలీట్ చేస్తుంటాం. దీంతో ఎంతో ఇష్టంగా తీసుకున్న ఫొటోలు డిలీట్ అయ్యాయే.. అని బాధ పడతాం. అయితే ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఉంటే అలా బాధ పడాల్సిన పనిలేదు. పొరపాటున ఏవైనా ఫొటోలను డిలీట్ చేసినప్పటికీ వెంటనే వాటిని తిరిగి పొందేందుకు వీలు కల్పిస్తుంది ఈ యాప్.

ఆండ్రాయిడ్ వినియోగదారులకు 'రికవర్ డిలీటెడ్ ఆల్ ఫైల్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ (Recover Deleted All Files, Photos And Videos)' పేరిట ఓ నూతన యాప్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.2 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్ ఫోన్‌లో ఉంటే ఏవైనా ఫొటోలు, వీడియోలను మనం పొరపాటుగా డిలీట్ చేస్తే దిగులు చెందాల్సిన పనిలేదు. వెంటనే యాప్ ఓపెన్ చేసి సదరు ఫైల్స్ డిలీట్ అయిన ఫోన్ మెమొరీ లేదా ఎస్‌డీ కార్డ్ మెమోరీని సెలెక్ట్ చేసుకుని రికవర్ ప్రెస్ చేస్తే చాలు, వెంటనే ఆ ఫొటోలు లేదా వీడియోలు రికవర్ అయిపోతాయి. అవి మునుపటి లొకేషన్‌లో మళ్లీ మనకు కనిపిస్తాయి. అయితే ఈ యాప్ ద్వారా కేవలం ఫొటోలు, వీడియోలే కాదు, ఇతర ఏ ఫైల్‌నైనా రికవర్ చేసేందుకు వీలు కలుగుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...