ఇంట్లో చీమలు, బొద్దింకలు వేధిస్తున్నాయా..? ఇవి పెట్టండి... పారిపోతాయ్

Loading...
చాలామంది ఇళ్లలో చీమలు, బొద్దింకల బెడద ఎక్కువగా వుంటుంది. వాటిని ఎలా వదిలించుకోవాల్రా దేవుడా అని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చీమలు దోమలను పారదోలవచ్చు.
చీమలకు :- చీమలు ఘాటు వాసన తట్టుకోలేవు. కాబట్టి దాల్చిన చెక్క, వెల్లుల్లి ముక్కలను చీమలు తిరిగే చోట, కిటికీ పగుళ్ల వద్ద వుంచాలి. అలా వుంచితే చీమలు అటువైపు రావు. చీమలు పూర్తిగా ఇంట్లో నుంచి పారిపోయే వరకూ వీటిని 3 రోజులకోసారి మారుస్తూ వుండాలి. ఇంకా చీమలు తాము నడిచే దారి వెంట వాసన వదిలి వెళ్తుంటాయి. కాబట్టి అవి తిరిగి అదే దారిన రాకుండా అక్కడ నీళ్లు, వైట్ డిస్టిల్డ్ వెనిగర్ సమపాళ్లలో కలిపి కడగాలి.
బొద్దింకలను పారదోలేందుకు :- రెండు కప్పుల నీళ్లలో కప్పు తులసి ఆకులు మరగబెట్టి, ఆ నీళ్లను కిటికీ అంచులు, సింక్ పైపులు, మూలల్లో స్ప్రే చేయండి. అంతే.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...