ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఒంట్లో ఉన్న రోగాలన్నీ మాయం.. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చాలా బెస్ట్

బార్లీ గింజలను ఎక్కువగా బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. అంతమాత్రాన వాటితో తయారు చేసిన నీటినితాగితే మత్తు వస్తుంది అని చాలా మంది భ్రమపడుతుంటారు. ఆనీటిని తాగితే ఎన్నో అనారోగ్యాల నుంచి భయటపడవచ్చు.
బార్లీ నీటిని ఎలా ప్రిపేర్ చేయాలంటే:
ఒక గిన్నెలో గుప్పెడు బార్లి గింజలు వేసి లీటర్ నీటిని పోయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి పోతాయి. ఆ తర్వాత ఆ నీటిని కొద్దిగా చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని రోజూ పరగడుపున తాగాలి.
బార్లీ నీటిని రోజూ తాగితే:
  • నిత్యంపరగడుపున తాగితే శరీరంలోని విష వ్యర్ధ పదార్ధాలన్నీ మూత్రం రూపంలో బయటకు పోతాయి.
  • పెద్ద ప్రేగు శుభ్రమవుతుంది. ఇది కోలన్ కాన్సర్ రాకుండా చేస్తుంది.
  • బాగా వేడిచేసినపుడు బార్లీ నీటిని తాగితే వెంటనే నార్మల్ అవుతుంది.
  • కడుపులో అసిడిటీ, మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తొలిగిపోతాయి.
  • బార్లీ నీటిలో సహజ సిద్దమైన యాంటి ఇనప్లమేటిరీ గుణాలు ఉంటాయి. ఇవి అన్ని రకాల వాపులను పోగొడతాయి. కీళ్ళ మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.
  • మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బార్లీ లో ఉండే బీటా గ్లుకాగాన్ గ్లూకోస్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దాని వల్ల చక్కెర స్థాయిలు పెరగవు.
  • బార్లీ లో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • ఈ జావతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బిపి అదుపులోఉంటుంది.
  • కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి బార్లీ జావకు ఉంది. ప్రతిరోజు బార్లీ నీటిని తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. బాలింతలు బార్లీ నీటిని తాగితే పాలు బాగా పడుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
  • బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చాలా బెస్ట్. ఇందులో ఉండే పోషకాలు శరీరం మెటబాలిజాన్ని క్రమబద్దీకరిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)