పొట్టిగా ఉన్న అమ్మాయి దొరకడం ఎంత అదృష్టం.. పొట్టిగా ఉండే అమ్మాయిలే అబ్బాయిలకు మేలంట

అమ్మాయిలకి నిజానికి చాలా మందికి ప్రభాస్ అంత హైట్ ఉన్న మొగుడు కావాలని, అబ్బాయిలకి దీపికా అంత హైట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ కావాలని సహాజంగా ఉంటుంది. కానీ పొడుగ్గా ఉండే అమ్మాయిల కంటే.. పొట్టిగా ఉండే అమ్మాయిలే చాలా బాగుంటారంట, వారి వల్లే అబ్బాయిలకు మేలంట ఎలానో మీరే చదివి తెలుసుకోండి.
పొట్టిగా ఉంటే అమ్మాయిలు చాలా సెక్సీగా, ముద్దు గా ఉంటారు. పొట్టిగా ఉంటే అమ్మాయిలు కోప్పడినా, నవ్వినా చాలా adorable గా ఉంటారు. సెక్సీగా కూడా ఉంటారు.
పొట్టిగా ఉన్న అమ్మాయిల్లో వయసు పెరుగుదల కనిపించదు, అలాంటి అమ్మాయిలకి 26కి వచ్చినా.. ఇంకా 17లో ఉన్నట్టే ఉంటారు. వారి ఏజ్ పెరిగినట్టు కనిపించదు.
పొట్టిగా ఉండే అమ్మాయిలు చిన్నపిల్లల్లా ఫీల్ అవుతారు. షాపింగ్ చేస్తే కిడ్స్ చేసినట్టుగా చేస్తారు. మనీ సేవ్ అవుతుంది.
పొట్టిగా ఉండే అమ్మాయిల్లో ఇంకో మంచి లక్షణం ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంత మీతోనే ఉంటారు. మిమ్మల్ని విడిచివెళ్లరు. అంత ప్రేమ, అభిమానం ఉంటుంది వారిలో.
వాళ్లు తినే పుడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పుడ్ విషయంలో ఇబ్బందులు పెట్టరు. తిండి విషయంలో లిమిట్ గా ఉంటారు.
పొట్టిగా ఉన్న అమ్మాయిలను కిస్ చేస్తే భలే రంజుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు హైట్ గా ఉన్న అబ్బాయిలను కిస్ చేయాలంటే.. కాలి వేళ్లపై నిలబడి కిస్ చేస్తారు. అలా చేయటంలో ఉన్న అనుభూతే వేరు కదా.
డ్రెసింగ్ దగ్గర పెద్ద గొడవుండదు ఎందుకంటే తను ముందు మేకప్ వేసుకుంటే మీరు సరదాగా వెనక నుంచి తల దువ్వుకుని వెళ్లి పోవచ్చు.
చెప్పుల విషయంలో హై హీల్స్ వేస్తే సెక్సీగా ఉంటారు అమ్మాయిలు. షార్ట్ గర్ల్స్ హై హీల్స్ వేయటంలో ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా హై హీల్స్ వేసుకోవచ్చు.
పొట్టిగా ఉంటే అమ్మాయిలను ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఈజీగా ఎత్తుకోవచ్చు. సరదా అలా ఆడుకోవచ్చు.
పొట్టిగా ఉండే అమ్మాయిలను కిస్ చేసే అనుభూతి మరో అమ్మాయిలో కనిపించదు. ఎందుకంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు కరెక్టుగా మన గుండె దగ్గరకి వస్తారు. అప్పుడు మగవాళ్లు అమ్మాయి forehead పై ముద్దు ఇవ్వచ్చు. ఆ ముద్దుకున్న స్పెషాలిటీ వేరు. మరి ఇంకెందుకు ఆలస్యం పొట్టిగా ఉన్న వాళ్ళని ప్రేమించండి ఆనందంగా ఉండండి..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)