జిల్లేడు తో ఇలా 7 రోజులు చేస్తే షుగర్ ఇట్టే మాయం

ఒక్కసారి షుగర్ వచ్చిందంటే జన్మలో పోదు కానీ రోజు ఈ రెండు ఆకులతో డయాబిటీస్ ని తరిమి కొట్టండి.. ఇప్పుడు రెండు గ్రీన్ లీవ్స్ మీ డయాబిటీస్ ని సహజంగా తగ్గిస్తాయి.. డయాబిటీస్ ని డయాబిటీస్ మేలిటాస్ అని కూడా అంటారు.. ఈ వ్యాధికి చెందినా వారిలో బ్లడ్ గ్లూకోస్ అధికంగా కలిగి ఉండటం కాని, ఇంసిలిన్ హర్మోన్ తగ్గడం కాని ఎక్కువగా సంభవిస్తుంది.. శరీరం లోని కణాలు ఎక్కువగా స్పందించక పోవడం జరుగుతుంది.. మీరు ఈ వ్యాధి వల్ల ఎక్కువగా మందులు వాడటం ట్రీట్మెంట్ తీసుకోవడం లో విసిగిపోయారా.. అయితే మీరు ఈ ఆకులను ట్రై చెయ్యండి.. ఈ ఆకుల వల్ల అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి.. ఆ ఆకులూ ఏంటో అది ఎలా వాడలో తెలుసుకుందామ..
ఈ ఆకులను తినాల్సిన పని లేదు ఈ ఆకుల రసాన్ని తాగాల్సిన పని లేదు మీరు చెయ్యవల్సింది మీ పాదాలను ఈ జిల్లేడు ఆకులతో స్ప్రుసించడమే.. ఇది నిజం ఇది షుగర్ వ్యాధికి ప్రతేకమైన రేమిడి.. దీనికోసం మనకు రెండు జిలేడు ఆకులు కావాలి.. అవి కట్ చేసి మీ పాదాల కింద తిప్పి పెట్టండి.. ఈ ఆకులని షూ లేదా సాక్స్ తో కప్పండి.. ఇలా మీ రెండు కాళకి పెట్టండి ఇలా సాయింత్రం దాక ఉంచండి.. తరువాత అవి తీసి మీ పాదాలను బాగా శుభ్రం చేసుకోండి..
ఇలా ఒక వారం పాటు చెయ్యాలి.. ప్రతి సారి కొత్త ఆకులను ఉపయోగించండి.. ఒక వారం తరువాత మీ బ్లడ్ షుగర్ ని చెక్ చేసుకోండి మీరు ఆశ్చర్యపోతారు.. మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.. ఇలా మీ షుగర్ లెవెల్స్ తగ్గే దాక చేస్తూ ఉండటం మంచిది..
హెచరిక : ఇలా చేసేటప్పుడు ఆ ఆకుల నుండి వచ్చే పాలు మీ కంట్లో పడకుండా చూసుకోండి.. అలా పడితే మీరు కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది.. గర్భిని స్త్రీ లు ఈ చిట్కాని పాటించకండి!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)