ఈ కూర తింటే కళ్ళజోడు పక్కన పడేస్తారు

పొన్నగంటి కూర లేదా ఆకులు కంటి సంబంధిత సమస్యల చికిత్సకు ఉత్తమ వనరులలో ఒకటి. కనురెప్పల యొక్క తైల గ్రంధులలో మంటను తగ్గించడానికి కంటి మూతలను పోగొట్టటానికి ఉపయోగపడుతాయి. ఇది కళ్ళు మరియు కండ్లకలకలో దీర్ఘకాలిక బాధను కూడా నివారిస్తుంది.
రోజు గంటల కొద్ది కంప్యుటర్ ముందు కూర్చునే వారి కళ్ళు నల్లటి ఛాయలు ఏర్పడుతాయి. వాటినివరణకు ఈ పొన్నగంటి కూర తింటే ఆ ఛాయలు మాయ మవుతాయి.

బరువు పెరగలనుకునే వారు కందిపప్పు నెయ్యి తో ఈ పొన్నగంటి కూరను తింటే చాలు. ఈ కూరను తింటే శరీరానికి మేలు చేయడం తో పాటు శరీర చాయను మెరుగు పరుచుకోవచ్చు. పొన్నగంటి కూరను పదే పడే వేడి చేయకూడదు. ఈకూర తిన్న వారి కళ్ళకు కాపుకాయడం లో దానికి అదే సాటి.
పొన్నగంటి కూరను గ్లాస్ వాటర్ లో ఉడికించి ఆ నీటిలో మిర్యాల పొడి కలుపుకొని తాగితే మంచిది. చిన్న పిల్లలకు కంటి చూపు సమస్య ఉంటె పొన్నగంటి కూర రసాన్ని ఒక కప్పు తీసుకొని దానిలో నేయి తో కలిపి మరిగించి రోజు ఒక్క స్పూన్ తీసుకుంటే కంటి చూపు సమస్య ఉండదు. మరి ఇన్ని లాబాలు ఉన్న ఈ పొన్నగంటి కూరను ఈరోజు నుండే మీ డైట్ లో చేర్చుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)