పసుపుతో ఇలా చేస్తే పైల్స్ - మొలలు ఇక రానే రావు

పసుపు వల్ల ఎన్నో అద్బుతమైన లాభాలు ఉన్నాయి. మన వంటింట్లో ఉండే పసుపును వదిలేసి మనం ఏవేవో ఔషదాల కోసం వెతుకుతున్నాం. ముత్యమంత పసుపుతో మన మేలీమిచాయను పెంచుకోవటమే కాదు ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవచ్చు అని పరిశోదనల్లో చెబుతున్నాయి. పసుపు మనకు ప్రకృతి ప్రసాదించిన అమృతంలాంటి ఔషదం. అందం, ఆరోగ్యం రెండు కాపాడుకోవాలి అంటే పసుపును రెగ్యులర్ గా వాడాల్సిందే. అందానికి, ఆరోగ్యానికి పసుపు ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం.600ఏళ్ల నుండి పసుపు ఒక ఒక ఔషదంగా, సౌందర్య సాధానంగా, వంటల్లో ముఖ్య దినుసుగా వాడుతున్నం. పసుపు రేనువులలో శరీరానికి ఉపయోగపడే యాంటిఆక్సిడెంట్లు, గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
పసుపు ఎలా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం:- 
ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ పసుపు వేసుకుని ఉదయాన్నే పరిగడుపున తాగటం వల్ల పేగుల్లో ఉన్న చేడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
టూత్ పేస్టు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్దాలు: మెత్తటి ఉప్పు, పసుపు, ఒక బౌల్ లో కొద్దిగా మెత్తటి ఉప్పు వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి పేస్టులాగా కలుపుకోవాలి. దీనిని టూత్ పేస్ట్ లా మీ పళ్ళపై రుద్దుతే మీ నోటి దుర్వాసన, దంత సమస్యలన్ని తొలగిపోతాయి. మీ పళ్ళు చాలా అందంగా, తెల్లగా మెరుస్తాయి.
పైల్స్ నివారణకు.. దానికి కావలసిన పదార్దాలు : పసుపు, ఆవాలనూనే, ఉల్లిగడ్డలు.
ముందుగా ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పేస్టుల చేసుకోవాలి. ఉల్లిపాయ పెస్టులో కొద్దిగా పసుపు, ఆవాల నూనే కలిపి మీకు పైల్స్ ఉన్న చోట అప్లై చేసుకోవడం వల్ల అది నొప్పి నుండి రిలీఫ్ అవుతుంది. అలాగే పైల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వారు ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం పసుపు కలిపి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీ లీవర్ కి ప్రమాదం లేకుండా ఉంటుంది. క్యాన్సర్ ను చంపే గుణాలు పసుపులో మాత్రమే ఉంటాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)