తన కూతురిని పెళ్లి చేసుకున్న వారికీ 1000 కోట్లు ప్రకటించాడు.. కానీ ఒక్కడు రావట్లేదు.. కారణం ఇదే

పిల్లల మీద తల్లిదండ్రులకు అపారమైన ప్రేమ ఉంటుందనడంలో సందేహం లేదు అందులో ఆడపిల్లలకు వాళ్ళ నాన్నతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. కూతురు ఏది అడిగినా ఇవ్వడానికి వెనుకకు పోడు తన తండ్రి అలాగే తను బాధపడితే కుడా చూడలేడు. అలాగే ఇక్కడ ఒక తండ్రి తన కూతురును పెళ్లిచేసుకున్న వాడికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు అదేమిటో చుద్దాం.
అతనొక పెద్ద బిజినెస్ మాగ్నెట్. చైనా దేశానికి చెందిన సిసిల్ చావో కి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఖరీదయిన ఇల్లు అపార్ట్మెంట్స్ కట్టించడం రియల్ ఎస్టేట్ వ్యాపారం హొంకాంగ్ లో ఉన్నాయి .ఇతడు తన కూతురును పెళ్ళి చేసుకున్నావారికి ఏకంగా 180 మిల్లియన్ డాలర్ ల కట్నం ప్రకటించి సంచలనం సృష్టించాడు. మొదట 2012 లో 60 మిల్లియన్ డాలర్ ల కట్నం ప్రకటించాడు ఆ తరువాత 2014 లో దాన్ని 180 మిల్లియన్ డాలర్లకు పెంచాడు. తాజాగా దాన్ని 180 మిల్లియన్ డాలర్లకు పెంచి సంచలనం సృష్టించాడు.
ఇంతకీ ఇంత పెద్ద మొత్తంలో సిసిల్ చావో కట్నం ప్రకటిచడానికి వెనుక గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. నిజానికి సిసిల్ ఛావో కూతురు చాలా అందగత్తె అయినప్పటికి తను ఒక లెస్బియన్ అనగా స్వలింగ సంపర్కురాలు. ఆమెను వివాహం చేసుకుని ఎవరయినా మార్చగలరేమో అనే ఆశతో ఈ కట్నాన్ని ఈ ఆఫర్ ఇచ్చాడు సిసిల్ ఛావో.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)