ఉదయాన్నే నిద్రలేవగానే చేయకూడని పనులు.. ఉదయం లేవగానే వీటిని చూస్తే చాలా మంచి జరుగుతుంది

Loading...
ఉదయాన్నే నిద్రలేవగానే చేయకూడని పనులు గురించి తెలుసుకోవాలి. నిద్రలేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైన వారు, చిన్న పిల్లల ముఖం చూడటమో చేస్తారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మధనపడిపోతారు. ఉదయం లేవగానే మాత్రం ఇలా చేయరాదు.
  1. పడకగదిలో అద్దం మాత్రం ఉంచకూడదు. ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడరాదు. ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి.
  2. ఉదయం లేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్య లేదా మహిళ ముఖాన్నిచూడవద్దు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి.
  3. మహిళలు నిద్ర మేల్కోన్న వెంటనే నేరుగా వంటగదిలోకి దూరి పనులు మొదలుపెడతారు. కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను ఎదురుగా ఉంచడం చేయరాదు.
  4. చాలా మంది జంతువుల ఫోటోలను ఇంట్లోని గోడలకు వేలాదిస్తారు. ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదు.
  5. లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలి. మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు వాటినికి ఆ మాత భరిస్తుంది కాబట్టి. ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టాలి.
  6. అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి, బొట్టుపెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...