ఇంట్లో ఈ రకంగా చేస్తే బల్లుల బెడద పోయి, మళ్ళి బల్లుల్లు రావు


ప్రతి ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉన్న లేకపోయినా బల్లులు చాలా ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా వంటింట్లో స్టవ్ కింద లేదా గోడల మీద ఇలాగా ప్రతి చోట బల్లుల్లు తిరుగుతూనే ఉంటాయి. ఇవి చూడటానికి చాలా చిరాగ్గా ఉంటాయి పైగా ఆరోగ్యానికి చాలా హాని కూడా మరి ఇవి పోవాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాము.
  • ఇంట్లో బల్లుల్లు ఎక్కువగా కనపడే చోట కర్పూరం పొడి చేసి చల్లాలి అలాగే పొడి చల్లలేని చోట కర్పూరం బిళ్ళలు పెడితే బల్లుల్లు ఆ ఘాటు వాసనకి రావు అలాగే ఆ ఘాటు వాసన పోయిన తరువాత మళ్ళి కొత్తవి వెయ్యాలి. 
  • తరువాత మొక్కల చుట్టూ బల్లుల్లు ఎక్కువగా ఉంటాయి దీనికి కోడి గుడ్డు పెంకు ఆ మొక్కల దగ్గర పెట్టి ఉంచాలి దీనివల్ల బల్లుల్లు ఆ దగ్గరకు రావు.
  • ఇంటి హల్లో లేదా బెడ్ రూమ్లో కనుక బల్లుల్లు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి అక్కడ నెమలి కన్ను ఉన్నది పెట్టాలి అలాగే ఒకటి రెండు కాకుండా ఒక 4 లేదా 5 నెమలి కనులు ఉన్నవి పెడితే బల్లుల్లు బయపడి ఆ చోటకి రావు.
  • ఇంట్లో అక్కడక్కడ మిరియాలు చల్లిన సరే బల్లుల్లు రావు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)