స్త్రీ పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం కలిసివస్తుందో తెలుసా?

Loading...

తలస్నానం అనేది హిందు సాంప్రదయంలో ఆతి ముఖ్యమైనది అయితే తలస్నానం కొన్ని రోజుల్లో చేస్తే చాలా అరిష్టం కొన్ని రోజుల్లో చేస్తే చాలా శుభదాయకం అయితే అది ఏమేమి రోజుల్లోనో ఇప్పుడు చూద్దాము
ఖచ్చితంగా ఈ రోజుల్లో చేస్తే ఐశ్వర్యం అదృష్టం రెండు సిద్దిస్తాయి.
ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయ్యవలసిన రోజు శుక్రవారం మరియు బుధవారం ఈ రెండు రోజుల్లో కనుక తలస్నానం చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం అయిదవతనం రెండు ఉంటాయి అలాగే సుఖ జీవనం కలుగుతుంది. శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో కూడా చెయ్యవచ్చు కానీ మిశ్రమ ఫలితం ఉంటుంది.
మగవాళ్ళు  బుధవారం, శనివారం చేస్తే మంచి శుభ ఫలితాలు మీ సొంతం అవుతాయి.
ఈ రోజుల్లో చేస్తే అశుభ ఫలితాలు మరియు దురదృష్టం
స్త్రీలు లేదా పురుషులు మంగళవారం చేస్తే అస్సలు మంచిది కాదు చేస్తే ఏ పని కలిసిరాకపోవడం, కార్య భంగం జరుగుతుంది
సోమవారం చేస్తే తాపం పెరుగుతుంది. పురుషులు మాత్రం శుక్రవారం అస్సలు తలస్నానం చెయ్యరాదు.
గమనిక:-ఇది పుట్టిన రోజులు, శుభ దినములు, పండుగలకు మాత్రం మినహాయింపు అంటే ఆ రోజుల్లో ఏ వారమైన చేయచ్చు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...