రాత్రి పడుకునే ముందు నిమ్మరసంలో ఇదొక్కటి కలిపి తాగండి 45 రోజుల్లో పొట్ట అధిక బరువు ఖచ్చితంగా తగ్గిపోతుంది


పొట్ట తగ్గడం అనేది చాల పెద్ద ప్రక్రియ అయితే అధిక బరువుతో పాటు పొట్ట తగ్గడం అనేది చాలా ముఖ్యం. సన్నగా ఉండడం ఆరోగ్యానికి, అందానికి కూడా ముఖ్యం. బరువుగా ఉన్న వాళ్లతో పోలిస్తే… సన్నగా ఉన్నవాళ్లలో ఆరోగ్య సమస్యలు తక్కువ, చురుకుదనం ఎక్కువ. ఏమీ తినకుండా… అధిక వ్యాయామాలతో సన్నబడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆహారంలో మార్పులతో బరువును క్రమేపీ తగ్గించుకోవచ్చు.
ఇలా చేయండి చాలు

ఒక గ్లాసు నీళ్ళల్లో (కొద్దిగా వేడి నీళ్ళల్లో) రెండు స్పూన్లు నిమ్మరసం, రెండు స్పూన్లు కలబంద రసం(అలోవిర) కలిపి తీసుకోవాలి ఇది ఉదయం టిఫిన్ తిన్నాక లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అధిక పొట్ట అధిక బరువు ఖచ్చితంగా తగ్గిపోతుంది. 
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)