ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం 108 సార్లు జపిస్తే అనుకున్న కోరికలు మొత్తం తీరతాయి. ధనసంపద అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం


ఒక మనిషిని లేదా ఒక కుటుంబాన్ని బాగా బాధపట్టే అంశాలు కుటుంబంలో అనారోగ్యం, మనఃశాంతి లోపించడం తీవ్రమైన డబ్బు సమస్యలు ఇలాంటివి బాధిస్తాయి. అయితే ఇది కొన్నిసార్లు మనకి శత్రువుల ఏడుపు వల్ల దిష్టి దోషం వల్ల ఇలాంటి చెడు ప్రభావం మనిషి మీద పడుతోంది అయితే ఈ బాధలన్ని పోవాలంటే ఆరోగ్య సమస్యలు, శత్రు భయం, డబ్బు సమస్యలు అలాగే పిల్లల జీవితం అభివృద్ధి చెందాలంటే ఈ క్రింది మంత్రాన్ని ప్రతి మంగళవారం లక్ష్మి నరసింహస్వామి ఫోటో లేదా శ్రిమహలక్ష్మిదేవి ఫోటో పెట్టుకుని ఈ క్రింది మంత్రాన్ని జపించాలి.
"తప్తహటక కేశాంత జ్వలత్పావకలోచన వజ్రాధికనఖస్సర్మ దివ్యసింహ నమోస్తుతే"
ఈ మంత్రాన్ని కనుక స్నానం చేసి ఇంట్లో ఆడవాళ్ళూ లేదా మొగవాళ్ళు 108 సార్లు జపించాలి ఒకవేళ అన్ని సార్లు జపించే సమయం కనుక లేకపోతే కనీసం 11సార్లు జపించాలి.
మంత్రం జపించేముందు యధావిధిగా
పువ్వులతో అలంకరణ
దీపారాధన (నువ్వుల నూనెతో)
బేసి సంఖ్యలో అగరువత్తులు వెలిగించి.
మంత్రాన్ని చదవడం ఆరంభించాలి.
ఇది ప్రతి మంగళవారం ఖచ్చితంగా చదవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)