మొహం మీద పై పెదవి పైన ఆవాంచిత రోమాలు శాశ్వతంగా నొప్పి మరియు ఖర్చు లేకుండా పోవాలంటే

Loading...

ఈ రోజుల్లో ఆవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెట్టె విషయం అయితే ముఖ్యంగా పై పెదవి గెడ్డం కింద పక్కన చెంపలు చుట్టూ ఎక్కువగా ఉంటున్నాయ్ అయితే దీనికి నొప్పితో కూడుకున్న వాక్సింగ్ లేదా త్రేడ్డింగ్ లేదా బాగా ఖర్చుతో కూడుకున్న లేజర్ ట్రీట్మెంట్ ఇవన్ని కాని పనులు అని చెప్పుకోవాలి. కాని అవాంచిత రోమాలకి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది అంటున్నారు నిపుణులు అయితే అది ఏమిటో ఇప్పుడు చూద్దాము
  • రోజూ స్నానం చేసే ముందు కొద్దిగా కస్తూరి పసుపు తీసుకుని దానిలో చల్లని పాలు కలిపి పేస్టూ లాగా చేసుకుని ఎక్కడైతే ఆవాంచిత రోమాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ రాయాలి. తరువాత ఆరాక కడగాలి.
  • ఇంకో విధంగా అయితే కొద్దిగా స్వచ్ఛమైన నువ్వుల నునే ముఖానికి రాసుకుని దానిపైన కస్తూరి పసుపుని నీళ్ళల్లో కలిపి రాసి ఆరాక రుద్దుతూ కడగాలి ఇలాగా చేస్తే అవాంచిత రోమాలు రాలిపోతాయి
  • అయితే ముందుగా ఇది ఎక్కడైనా కొద్దిగా రాసి చూసి మనకి పడింది అనుకుంటే రోజు స్నానం చేసే ముందు రాయచ్చు కావాలంటే రోజు లేదనుకుంటే రోజు విడిచి రోజు కూడా రాసుకోవచ్చు.
  • కస్తూరి పసుపు ఆయుర్వేదంలో చాలా ఔషదాలు కలిగిన పొడి అయితే ఇది కేవలం ఆవాన్చిత రోమాలె కాకుండా చర్మం మంచి రంగు మరియు నునుపు తేలడానికి కూడా ఉపయోగపడుతుంది.
  • ఇది ఎలాంటి వయసువారైన వాడవచ్చు అలాగే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్లు ఉండవు.
Loading...

Popular Posts