బరువు తొందరగా తగ్గిపోవాలంటే ఒక్క చిన్న ముక్క అల్లం తో ఇలా చేస్తే చాలు


ఏమి తిన్న తినకపోయినా బరువు పెరగడం అనేది ఇప్పుడు చాలా సర్వ సాధారణం అయిపొయింది. కాని అధిక బరువుని నిర్లక్ష్యం చేస్తే దాని వల్ల చాలా చెడ్డ పరిణమాలు వస్తాయ్ పైగా అధిక బరువుని తగ్గించడం కూడా అంత సులువుగా జరిగే పని ఏమి కాదు. అయితే దీనికి మనం కొన్ని సులువైన మార్గాలు పాటిస్తే చాలా తొందరగా బరువు తగ్గచ్చు
అల్లం ఒక చిన్న అల్లం ముక్కను భోజనానికి ముందు నమలాలి. లేదా భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం జ్యూస్ లో చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ ని కరిగించి.. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.
గ్రీన్ టీ రోజుకి రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగాలి. అలాగే ఈ గ్రీన్ టీలో అల్లం, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మరింత ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు. ఇందులో బయోయాక్టివ్ సబ్ స్టాన్సెస్ ఉండటం వల్ల.. మీ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.
ఇవే కాకుండా
సరైన సమయానికి నిద్ర
వత్తిడి లేని జీవనశైలి
సరైన సమయానికి భోజనం
కనీసం ఒక 15 నిమిషాలైన నడక లేదా వ్యాయామం
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)