కందిపప్పుతో చేసిన ఈ రసం త్రాగితే ఎలాంటి పొట్ట లేదా మొండి బరువు అయిన 10 రోజుల్లో తగ్గిపోతుంది

Loading...

అధికబరువు వల్ల వచ్చే అనారోగ్యం చాప కింద నీరులా దాని నష్టం అది చేసుకుంటూ పోతుంది. దీనివల్ల ఎవరైనా సరే చేసే మొదటి పని డైటింగ్ నిజానికి డైటింగ్ అనేది సరైన పద్ధతి అయిన సరే డైటింగ్ చెయ్యడం వల్ల జుట్టు రాలడం లేదా నీరసం రావడం నిద్ర లేమి లాంటి సమస్యలు వస్తాయి. మరి దీనికి ఏమి చెయ్యాలి? అంటే సాధారణంగా మంచి భోజనం చేస్తూ కొన్ని సహజమైన సూప్ తీసుకోవాలి. సూప్ అంటే ఎదో ప్యాకెట్లో అమ్మేవి కాకుండా మనం ఇంట్లో నిత్యం వాడె కందిపప్పు లేదా పెసరపప్పు తో సూప్ చేసుకునే త్రాగితే అది పొట్టలోని అధిక కొవ్వుని కరిగిస్తుంది ఎందుకంటే ఈ సూప్లలో ప్రోటీన్లు మరియు విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల శరీరం లో అలసట రాదు అలాగే జుట్టు రాలడం మరియు నిద్రలేమి అలాగే డైటింగ్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు రావు పైగా శరీరం ఉక్కులాగా అవుతుంది ఇప్పుడు మనం బరువు తగ్గించే కందిపప్పు సూప్ తయారి విధానం చూద్దాము.
కావలసిన పదార్ధాలు:-
కందిపప్పు - 1 కప్పు
ఉల్లిముక్కలు - పావు కప్పు
వంటలకి వాడే 
కొబ్బరి నూనె - ఒక స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి - 4
పసుపు - చిటికెడు
దాల్చిన చెక్క కొద్దిగా
తయారి విధానం:-
ముందుగా కందిపప్పుని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి (ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీరు). దీనిలో కొద్దిగా కొబ్బరి నూనే వేసుకుంటే కొవ్వు కరిగించే విధంగా పనిచేస్తుంది
ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నునే వేసి ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క, ఉప్పు వేసి వేయించాలి.
ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన కందిపప్పు మిశ్రమంలో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసి కలుపుకుని త్రాగాలి. ఈ సూప్ ఎలాగా ఉండాలి అంటే పలుచగా అంటే తక్కువ పప్పు ఎక్కువ నీరు ఉండేలా చూసుకోవాలి.
ఇది కనుక సాయంత్రం పూట తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.
Loading...

Popular Posts