మందు తాగే వాళ్ళకి లివర్ ఎక్కువగా దెబ్బతింటుంది.. అలా దెబ్బ తినకుండా ఉండాలంటే ఎండుద్రాక్షతో తయారు చేసిన ఈ నీళ్లు తాగితే లివర్ ఎప్పటికి ఆరోగ్యంగా ఉంటుంది

Loading...

ఒకవేళ మీరు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రాకూడదు అనుకుంటే, ముఖ్యమైన అవయవాలపై ఎఫెక్ట్ పడకూడదు అంటే.. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. కాలేయం ఎంత ముఖ్యమైన అవయవమో మనందరికీ తెలుసు. మెటబాలిక్ ఫంక్షన్స్ ని నిర్వహిస్తుంది.
అలాగే.. జీర్ణవ్యవస్థలోకి వెళ్లడానికి ముందు.. బ్లడ్ ని ఫిల్టర్ చేయడం కూడా.. కాలేయం బాధ్యత. లివర్ డ్యామేజ్ అవడానికి అందులో పేరుకున్న టాక్సిన్స్ కారణమవుతాయి. కాబట్టి ఇక్కడ వివరిస్తున్న న్యాచురల్ రెమిడీని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మీ కాలేయంలో చేరుకున్న హానికారక మలినాలను బయటకు పంపుతుంది..
కావాల్సిన పదార్థాలు
ఎండుద్రాక్ష 3 టేబుల్ స్పూన్లు
నీళ్లు 2 కప్పులు
ఎండు ద్రాక్షలో విటమిన్స్, మినరల్స్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. లివర్ ని క్లీన్ చేయడంలో, డ్యామేజ్ అయిన లివర్ ని రిపేర్ చేయడంలో సహాయపడతాయి. ఈ హెర్బల్ రెమిడీ.. కాలేయం నుంచి టాక్సిన్స్ బయటకు పంపి.. హెల్తీగా ఉంచుతుంది
తయారు చేసే విధానం
2 కప్పుల నీటిలో 3 స్పూన్ల ఎండు ద్రాక్ష మిక్స్ చేసి.. ఒక గిన్నెలో పోసి.. బాగా మరిగించాలి. రాత్రంతా ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఉదయాన్నే ఆ నీటి నుంచి ఎండుద్రాక్షను సపరేట్ చేసి.. ఆ నీటిని మళ్లీ కొంచెం వేడి చేసి.. ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అంతే సింపుల్ గా ఉన్న ఈ రెమిడీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
Loading...

Popular Posts