ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య మరోసారి వినిపించదు

Loading...
  • ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు. అలాగే.. మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య మరోసారి వినిపించదు.  
  • పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
  • మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ, కుబేరులు లేదా స్వస్థిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా.. స్థిరంగా ఉంటుంది.
  • వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.
  • మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఈ కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది.
  • కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు.. అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి. అలాగే.. కూజా లేదా కుండను తెరచి ఉంచకండి.. మూతపెట్టుకోవాలి.
  • మెటల్ ఫిఫ్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.
  • సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో వాళ్లందరూ.. కలకాలం హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్లందరి ఆదాయం.. పెరుగుతుంది.
  • మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే.. క్యాష్ లాకర్ ఉత్తరంవైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి.. మంచి లాభాలు పొందుతారు.
  • మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే.. ఈశాన్య మూలలు అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా, అందంగా ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ పెరిగి.. మంచి లాభాలు పొందుతారు.
  • చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ( స్టెయిర్ కేస్ ) ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది.
  • మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ని ఎట్టిపరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
  • వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే.. సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను. . గ్రహించే శక్తి వాస్తుకే ఉంది.
  • ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే.. కుటుంబ సభ్యులు.. అనారోగ్యంపాలవడం, తరచుగా గొడవ పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి.
  • లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే.. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ.. డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...