ఈ 3 కలిపి చపాతీలు చేసుకుని తింటే ఎంతటి మొండి ఒళ్ళయినా కరుగుతుంది..

Loading...
“ఆరోగ్యమే మహాభాగ్యం” ఈ నానుడి మనం పాతకాలం నుంచి వింటూనే ఉంటున్నాం. ఈ మధ్య కాలంలో అందరికి దీని విలువ బాగా తెలుస్తోంది. ఎందుకంటే ఆరోగ్యం జాగ్రత్త చేసుకోకపోతే శరీరానికి పుట్టెడు రోగాలు.. వాటిని వదిలించుకునేందుకు ఆసుపత్రులకు వెళితే లక్షల్లో ఖర్చు. అందుకే మనం తినే ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటే నాలుగు కాలాలు ఆరోగ్యంగా, హాయిగా జీవించొచ్చు. ఈ స్పృహ చాలా మందిలో కలిగినా ఏది తినాలి? ఏది మానేయాలి? అనే విషయంలో సందేహం. ఎక్కువ శారీరక శ్రమ లేనివారు సాయంత్రం వేళ అన్నం మానివేస్తే బెటర్ అని డాక్టర్లే సలహా ఇస్తున్నారు. అందుకు బదులుగా చపాతీలు తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మనం తినే అన్నం లో చాలా మటుకు పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మాత్రమే శరీరానికి ఇస్తాయికాని బాడీకి కావల్సిన అన్ని రకాల పౌష్టికలను ఇవ్వలేవు. అందుకే కేవలం అన్నం కూర లేదా పప్పుతో తింటే సరిపోదు. వ్యాయామం సరిగ్గా లేకుండా బరువు తగ్గాలనుకునే వారు కార్పొహైడ్రేట్స్ ఉండే ఫుడ్ చాలా తక్కువ తినాలి. అధిక బరువును వదిలించుకునే క్రమంలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు అన్నీ మిస్ కాకుండా చూసుకోవాలి. ఇవన్ని తీసుకుంటూనే సన్నపడాలనుకునే వారు తినాల్సిన బెస్ట్ నైట్ పుడ్ గురించి కింద తెలసుకోండి..
కడుపు నిండా తింటూ సన్నపడటం ఇలా:
చపాతీలు తింటే అధిక బరువు సమస్యకు కొద్దిగా చెక్ పడుతుందని అందరూ చెబుతుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లు రాత్రి వేళ చపాతీలు మాత్రమే తినాలని డాక్టర్లు కండిషన్ గా చెబుతుంటారు. కేవలం గోధుమ పిండితో చేసిన చపాతీలు అన్నం కన్నా కొద్దిగా బెటర్. కాని అద్భుతమైన ఆహారం మాత్రం కాదు. మరి అద్భుతమైన ఆహారం ఏమిటంటే..
చపాతీలు ఇలా చేసుకుని తింటే సూపర్ :ఒక కప్పు గోధుమ పిండి కి అర కప్పు రాగి పిండి, అర కప్పు జొన్న పిండి కలిపి చక్కటి చపాతీలు చేసుకోవాలి. వాటిల్లోకి పప్పు లేదా ఉడకబెట్టిన కూరలు తింటే పొట్ట లోని కొవ్వు అధిక బరువు తగ్గడంతో పాటు మంచి కాల్షియం పుష్కలమైన ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి పెద్దలకే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టాలి. దీనివల్ల మంచి హైట్ పెరగడమే కాకుండా ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...