ఐశ్వర్యవృద్ది కలిగి కుబేరులు అవ్వాలంటే.. 11 రోజులు ఇలా చేయండి చాలు

మూలమంత్రం; “ ఓం శ్రీం శ్రియై స్వాహా ”

ఈ మంత్రాన్ని నిత్యం 1008 సార్లు చొప్పున 40 రోజులు జపించిన సిద్దించును. అక్కడి నుంచి రోజుకు 108 సార్లు చొప్పున జపించుచున్న యెడల ఐశ్వర్యవృద్ది కలిగి కుబేరునితో సమానుడు అగును.

మూలమంత్రం; “ ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తిష్ఠ శ్రీ కరీస్వాహ ”

ఈ మంత్రమును నిత్యం 1008 సార్లు చొప్పున 11 రోజులు జపించిన తరవాత ప్రతిరోజు 108 సార్లు జపిస్తూ ఉంటె… ధనవృద్ది, ఐశ్వర్యప్రాప్తి, సర్వశుభములు కలుగును.

గమనిక :- పై రెండు మంత్రాలలో ఏదో ఒకటి మాత్రమే జపించండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)