అసిడిటీకి సింపుల్ & సూపర్ మెడిసిన్

ఈరోజుల్లో దాదాపుగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఆసిడిటి, టైం కి తినకపోవడం, కారం, మసాలా దినుసులు ఎక్కువుగా ఉన్న ఆహారపదార్ధాలు తినడం వలన ముఖ్యంగా ఆసిడిటి ప్రాబ్లం వస్తుంది. ఎరోగానికైనా చికిత్సకన్నా నివారించడమే మంచి మార్గం అందున ఇలాంటి జబ్బులైతే మరీను.

సరైన సమయంలో సరైన తిండి తింటే అసిడిటి మీధగ్గరికి రాదూ. ఒక వేళ వస్తే క్రింద వీడియోలో చెప్పిన విదంగా చేస్తే వెంటనే అసిడిటి సమస్య తీరుతుంది. పైగా ఇంట్లో అందరికి అందుబాటులో ఉండి సులభంగా త్వరగా చేసుకోగలిగిన ఈ మిశ్రమం గురించి అందరకి తెలియచేయండి.

Popular Posts

Latest Posts