అల్లం మరియు పచ్చిమిర్చితో కేన్సర్ పరార్.. శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో అద్భుత విషయం వెల్లడైంది

ప్రతిరోజూ అల్లం, పచ్చిమిరపకాయలను ఆహారం ద్వారా తీసుకున్నట్టయితే కొన్ని రకాల కేన్సర్లు దూరం చేసుకోవచ్చన్న విషయం తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. శాస్త్రవేత్తలు దీని మీద నిర్వహించిన పరిశోధనల్లో ఈ అద్భుత విషయం వెల్లడైంది. కొన్ని నెలల పాటు కొంతమందికి అల్లం, పచ్చిమిరపకాయలు ఉన్న ఆహారం ఇచ్చి అనంతరం వారిని పరిశీలించారు. క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గినట్టు వీరు గమనించారు. కావున రోజూ ఆహారంలో అల్లం మరియు పచ్చిమిర్చి ఉండేటట్టు చూసుకోండి చాలు. 

Popular Posts

Latest Posts