మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటె మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Loading...
మొక్కలు పెంచడం అనేది చాలా మంచి అలవాటు. మొక్కలతో పచ్చదనంతో పాటు అదృష్టం కూడా వస్తుందని మీకు తెలుసా? అయితే ఇప్పుడు అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్కలు ఏంటో చూడండి.
తులసి
తులసి అమ్మవారు చాలా పవిత్రురాలు,తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అల ఇంట్లో ఉంటె అదృష్టాన్ని మరియు ఆరోగ్యాన్ని రెండు ప్రసాదిస్తుంది.
ఉసిరి మొక్క
ఉసిరి మొక్కని సాక్షాత్తు విష్ణుమూర్తిగ భావిస్తారు, అందుకే ఉసిరి మొక్కని ఖచ్చితంగా ఇంట్లో ఉంచాలి కార్తిక మాసంలో ఉసిరి మరియు తులసి కలిపి పూజ చేస్తారు.
కలబంద
దిష్టి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉంటె మనకి మంచే జరుగుతుంది. వచ్చే దిష్టి దోషాలు పోతాయి.
మనీ ప్లాంట్
పేరుకి తగ్గట్టుగానే ఈ ప్లాంట్ ఉంటె మనీ వచ్చినట్టే. ఈ మొక్క వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే రోజు దానికి కొంత నీళ్ళు పొయ్యాలి, అవి నీళ్ళు లేకుండా పెరిగిన కూడా నీళ్ళు ఖచ్చితంగా పొయ్యాలి.
Loading...

Popular Posts