అసలు సిసలైన అదృష్టం అంటే ఇదే ! ఇంత అదృష్టం పొందాలంటే ఒకే ఒక్క పని చేస్తే చాలు మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Loading...
  • ఆరోగ్యం :- వ్యాధులు మనుషులను బలహీనంగా మారుస్తాయి. తరచుగా అనారోగ్యం పాలయ్యే వాళ్లు.. జీవితంలో.. తేజాన్ని కోల్పోతారు. డబ్బు సంపాదించే సత్తా కోల్పోతాడు. కాబట్టి.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అదృష్టవంతులు.
  • విధేయత కలిగిన భాగస్వామి :- మర్యాద, విధేయత కలిగిన భాగస్వామిని కలిగి ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అదృష్టవంతులు. ఒకవేళ భాగస్వామి.. క్రమశిక్షణతో లేకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • విధేయత కలిగిన పిల్లలు :- విధేయత కలిగిన పిల్లలు కలిగి ఉండటం అనేది.. అది పెద్ద వరం. వాళ్లు పెరిగి పెద్దవాళ్లు అయిన తర్వాత.. కుటుంబ గౌరవాన్ని పెంచుతారు. ప్రశాంతత, అదృష్టాన్ని తీసుకొస్తారు.
  • ఆటంకం లేకుండా ఆదాయం:- ఎలాంటి ఆటంకం లేకుండా.. జీవితాంతం ఆదాయం పొందగలిగే వాళ్లు అదృష్టవంతులు. ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంది అంటే.. బతకడానికి మార్గం దొరుకుంది. డబ్బు సంపాదించగలుగుతారు.
  • చదువు / ఏదైనా నైపుణ్యం :- చదువుకున్న వ్యక్తికి లేదా నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఎదగడానికి.. విద్య చాలా సహాయపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చదువు.. మీతోనే ఉంటుంది.. మీ సమస్యకు పరిష్కారం చెబుతుంది.
  • తెలివైన భార్య :- ఎవరికైతే.. తెలివైన భార్య ఉంటుందో.. వాళ్లు జీవితంలో నిజమైన అదృష్టవంతులు. ఆమె తెలివైన వ్యక్తిత్వం కలిగి ఉంటే.. ఇంటిని.. సొంతంగా దారిలోపెట్టగలుగుతుంది.
  • ఈ ఆరు మీ జీవితంలో ఉండాలంటే సరిగ్గా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి మనస్ఫూర్తిగా సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలు ఎవరూ ఆపలేని అదృష్టం వరిస్తుందని మన వేదాలు , శాస్త్రాలు చెపుతున్నాయి.
Loading...

Popular Posts