కొవ్వు కరిగించే అద్భుతమైన నూనె. ఈ నూనె ఎక్కడ రాస్తే అక్కడ మూడో రోజు నుండే కొవ్వు కరగడం మొదలవుతుంది. ఖర్చు తక్కువ.. తయారీ చాలా ఈజీ

Loading...
మనలో చాలా మందికి పొట్ట తగ్గడం అనేది చాలా కష్టమైన పని. మారుతున్న జీవన శైలిలో మనం ఎవర్ని నిందించలేము, అలా అని గంటల తరబడి వాకింగ్ చేసే టైం లేదు. అవీ ఇవీ తినకుండా కడుపు మాడ్చుకోలేము మరి పొట్ట తగ్గడం ఎలాగా ?
ఇప్పుడు చెప్పే ఈ నునే వల్ల మనకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు భాగం పూర్తిగా తగ్గడం, పొట్ట వదులుగా ఉన్న చోట గట్టిపడడంలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయ్. ఈ నూనె తోనే సెలెబ్రిటీలు కొవ్వు పెరగకుండా ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు. మరి అది ఎలాగా తయారు చేసుకోవాలో చూద్దామా... 
కావాల్సిన పదార్ధాలు
ఆవ నూనె - 100 గ్రాములు 
కర్పూరం - 50 గ్రాములు
తయారు చెయ్యు విధానం
ముందుగా ఆవ నూనెని సన్నటి సెగ పైన వేడి చెయ్యాలి. నూనె బాగా వేడి ఎక్కినా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలో కర్పూరం వెయ్యాలి. కర్పూరం మొత్తం కరిగి పోయిన తర్వాత నూనె చల్లపడిన తర్వాత ఒక బాటిల్ లో పోసి పెట్టుకోండి.
ఏ విధంగా రాసుకుంటే పొట్ట తగ్గుతుంది
ముందుగా మనం తయారుచేసుకున్న నూనెని కావల్సినంత తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి తరవాత పొట్ట, తొడలు ఎక్కడ అధికంగా కొవ్వు ఉంటె అక్కడ రాసుకోవాలి. రాసుకొని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి తిప్పుతూ ఒక 15 నిముషాలుమసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన 
45 నిమిషాల తరవాత వేడి నిటితో స్నానం చెయ్యాలి. ఈ నూనె వాడిన మూడో రోజు నుండే కొవ్వు కరగడం మొదలవుతుంది.
Loading...

Popular Posts