ఎంత కష్టపడ్డా.. రూపాయి మిగలట్లేదా? అయితే ఈ నియమాలు పాటిస్తే చాలు మీ సంపాదన పెరుగుతుంది. చేతిలో డబ్బు నిలుస్తుంది

Loading...
ఎంత కష్టపడ్డా.. రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాయా? సంపాదించింది మొత్తం చేతికి రాకుండా పోతుందా? అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయా ? అయితే ఈ నియమాలు పాటిస్తే చాలు మీ సంపాదన మీ చేతిల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్దిస్తాయి. ఇది పూరాతన కాలం నుండి వస్తున్న నియమాలు.
  • ప్రతి బుధవారం సూర్యోదయం అవుతున్న సమయంలో చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. వదిలిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానుడికి నమస్కరించండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే.
  • ప్రతీ శుక్రవారం ఓ పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి…మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో వదలండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
ఇలా చేస్తూ ఉంటె మీ సంపాధన లో స్థిరత్వం రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అప్పుల బాధ తీరుతుంది.
గమనిక:- ఈ నియమాలలో మీకు నచ్చింది మీకు అనుకూలంగా ఉన్నది ఏదైనా ఒకటే చేయండి. రెండు నియమాలు కలిపి ఒకేసారి చేయకూడదు.
Loading...

Popular Posts