తల్లి తండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయా ? దీనిలో నిజమెంత ? ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం

Loading...
ఎవరైనా పాపలు చేస్తే వాళ్ళ తల్లితండ్రుల చేసిన పాపాలే అంటారు. ఒక వ్యక్తి చాలా గొప్పవాడు అయిన కూడా తల్లిదండ్రుల పుణ్యమే అంటారు.
అయితే ఇది ఎంతవరకు నిజం అంటే కేవలం తల్లి తండ్రి కాకుండా తాత ముత్తాతల పాపపుణ్యాలు మనకు కొంతవరకు సంక్రమిస్తాయి, అయితే మొత్తం కాకపోయినా కూడా కేవలం కొద్ది భాగమే మనకు సంక్రమిస్తాయి అందుకే మనం పాపం చెయ్యకపోయినా కూడా మనం కొన్ని శిక్షలను అనుభవిస్తాము.

ఇదేమిటి నేను చెయ్యని పాపలు నాకెందుకు అనుకుంటున్నారా ? ఇలా మనం చేయని పాపాలకు శిక్షపడకుండా ఉండడానికే దైవారాధన, దానాలు చెప్పబడ్డాయి. మన చేసిన పాపాలకు ఎంటువంటి దోష నివారణ ఉండదు వాటికి. మనం చేసిన పాపాలకు శిక్ష మనం అనుభవించాల్సిందే కానీ మన పెద్దలు చేసిన పాపాలను మాత్రం దానం చేయడం, దైవాన్ని పూజించడం వలన వాటిని తప్పించుకోవచ్చు.
Loading...

Popular Posts