దరిద్రాన్ని తెచ్చే ఈ పనులని మీరు అస్సలు చెయ్యకండి

Loading...
ఏ యుగంలో అయిన మానవ జాతి సుఖంగా ఉండాలంటే కోరుకునేది సంపద మరియు డబ్బు ఈ రెండిటికి లొంగని వాళ్ళు ఉంటారా ? అయితే మనం ఎంత లక్ష్మీదేవిని పూజించిన మనకి ఒక్కొకసారి సిరిసంపదలు రావు అలాంటప్పుడు ఒక్కసారి ఈ క్రింది వాటిని చదవండి.
లక్ష్మీదేవి రాకపోవడానికి గల కారణాలు
తులసి మొక్క లేని చోట
తులసి మొక్క ఎండిపోయిన చోట
చెట్లు నరికే చోట,
భావులను పూడ్చడం,
ముఖ్యంగా రావి మరియు వేప చెట్టుని అస్సలు కొట్టరాదు.
ఛీపురుని కాలుతో తోక్కేవారికి
అనవసరంగా గడ్డిపరకలు తున్చేవారికి
తడి పాదాలతో నిద్రపోయేవారిని
తలకు రాసిన నూనేని వేరే వాళ్ళకు లేదా నేలపైన రాయడాన్ని
ఇంట్లో నిత్యం నవ్వుతు సంతృప్తి ఉండేవాళ్ళకి లక్ష్మి కటాక్షం సిద్దిస్తుంది.
Loading...

Popular Posts