ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతలపై జుట్టు పెరగడం మొదలవుతుంది

చిన్నా పెద్దా అని తేడా లేకుండా.. మనలో చాలామందిని వేధించే సమస్య బట్టతల. ఇది చాలా సాధారణ సమస్య. ప్రతి ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తుంది. బట్టతల నివారించడం కోసం.. తరతరాలు సొల్యూషన్ వెతుకుతున్నారు. అయితే, బట్టతలతో పోరాడే.. అద్భుతమైన, పాత పద్ధతిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ సొల్యూషన్ ఉపయోగించిన రెండ్రోజులకే బట్టతలపై జుట్టు పెరగడం మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా, మీ బట్టతల నివారించడానికి సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా దీన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు. పైగా ఇది ఏమంత కషమైన పని కూడా కాదు. అందరికీ అందుబాటులో ఉండే వంటింట్లోనే మనం నిత్యం ఉపయోగించే పదార్థాలతోనే.. అదెలాగో చూడండి
కావాల్సిన పదార్థాలు
ఆలివ్ ఆయిల్, తేనె, దాల్చిన చెక్క
తయారు చేసే విధానం
ముందుగా ఆలివ్ ఆయిల్ ని వేడి చేయాలి. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. 10 నిమిషాల అలానే వేడి చేయాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలపాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి, 20 నిమిషాలు ఆరనివ్వాలి.
ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడు మీ కుదుళ్లు బలంగా మారి, కొత్త జుట్టు పెరుగుతుంది.
ఈ మిశ్రమాన్ని కంటిన్యూగా రాస్తుంటే, రెండ్రోజుల్లో కొత్త జుట్టు రావడాన్ని మీరే గమనిస్తారు.

Popular Posts

Latest Posts