ఈ 5 పదార్ధాలు తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం, డైటింగ్ చెయ్యవలసిన అవసరం లేదు. ఎప్పటికీ బరువు పెరగకుండా స్లిమ్ గా ఉంటారు

Loading...
మన ఉరుకులు పరుగుల జీవితంలో ఎక్కువ తినడం అనేది లేదు కాని అనవసరమైన బరువు మాత్రం పెరుగుతాం ఇది మనల్ని చాలా కలవరపెడుతుంది అది కాకా అనారోగ్య సమస్యలు ఎక్కువ చేస్తుంది మరి అలాంటప్పుడు తేలికగా బరువు తగ్గడానికి మార్గాలు ఇవే.
మజ్జిగ
మజ్జిగలో మానవ శరీరానికి కావాల్సిన అన్ని పదార్ధాలతో పాటు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. అదెలాగ అంటే మజ్జిగ మనలోని ఎక్కువ తినాలి అనే జిహ్వని తీసేసి సమంగా తినేలగా ప్రేరేపిస్తుంది. అందుకే రోజుకి కనీసం 2 గ్లాసుల మజ్జిగ త్రాగాలి
రాగిజావ
రాగి జావా లోని అధికమైన పీచు పదార్ధం శరీరానికి సరిపడినంత కాల్షియం కావలసినంత ప్రోటీన్స్ ఉంటాయి. రాగి జావ శరీరంలోని నీటి నిల్వలు సమతుల్యంగ ఉంచుతుంది దీని వల్ల మన శరీర బరువు సమానంగా ఉంటుంది.
గ్రీన్ టీ
ఇది ఒక దివ్య ఔషదం అని చెప్పుకోవచ్చు బయట సులువుగా అమ్మే గ్రీన్ టీ చేసే మేలు అంత ఇంత కాదు అందుకే సాయంత్రం పూట మనకి ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే బరువు ఈజీ గా తగ్గుతారు.
బార్లి నీళ్ళు
బార్లి నీళ్ళు శరీరాన్ని చల్లబరచడంలో అద్బుతంగా పనిచేస్తుంది. అందుకే మనం బార్లి నీళ్ళు తీసుకుంటే శరీరంలో వేడితో పాటు ఒంటిలోని కొవ్వు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
బెల్లం వేసిన పాలు
పాలు సంపూర్ణ ఆహారం అని మనం మన చిన్నతనం నుండి నేర్చుకుంటున్నాం అయితే బెల్లం లో ఉండే ఐరన్ మన శరీరాన్ని ఉక్కులా చేస్తుంది. ఇక ఈ రెండు కలిపి తీసుకుంటే ఇక బరువు తగ్గడం ఖాయం.
ఈ 5 ద్రవ పదార్ధాలు రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు.
Loading...

Popular Posts